NewsOrbit
న్యూస్ సినిమా

Singer Sunitha : సింగర్ సునీత కల ఫలించింది.. తన కొడుకుని డైరెక్ట్ చేయబోయేది అతడేనట!

singer sunitha

Singer Sunitha : టాలీవుడ్ బ్యూటీ సింగర్ అయినటువంటి సునీత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా నానుతోంది. మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని పెళ్లాడిన ఆమె, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆమె కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే ఫ్యామిలీ టైమ్ సరదాగా గడుపుతోంది. ఈ క్రమంలో ఎంజాయ్ చేసిన ప్రతి క్షణాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది. ఇకపోతే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత.. తన కుమారుడు, కూతురి బాధ్యతలు చూసుకుంటోందన్న విషయం తెలిసినదే.

Singer Sunitha : సింగర్ సునీత కల ఇదే..

singer sunitha

తన ఇద్దరు పిల్లలే సునీతకు దగ్గరుండి మరీ రెండో వివాహం జరిపించారు. ఇకపోతే సునీత కొడుకు అయినటువంటి ఆకాష్ ని సునీత హీరోని చేయాలని ఎప్పటినుండో అనుకుంటోందట. ప్రస్తుతం దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని ఫలిస్తే త్వరలోనే ఆకాష్ హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే సూచనలు ఉన్నాయని సునీత సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.

దర్శకుడు మరెవరోకాదు, అతడేనట!

సునీత కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి తన భర్త రామ్ వీరపనేని గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు సమాచారం. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా రాబోతోంది. ప్రస్తుతం ఆకాష్ న‌ట‌న‌లో మెళకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం. ఇకపోతే ఆకాష్ ని ఇంట్రుడ్యూస్ చేయబోయేది మన పూరి జగన్నాధ్ అని కొందరు అంటున్నారు. అయితే దీనిపైన ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్సమెంట్ రాలేదు. త్వరలో వస్తుందేమో చూడాలి.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju