NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh babu: మహేశ్ బాబుకు బంపర్ ఆఫర్..ఇది ఊహించని ఛాన్స్..!

Mahesh babu: మహేశ్ బాబుకు బంపర్ ఆఫర్..ఇది ఊహించని ఛాన్స్..! అవును తాజాగా సుధీర్ బాబు మాట్లాడిన మాటలను బట్టి ఇప్పుడు అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు.సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ నేపథ్యం నుండి ‘ఎస్ఎంఎస్’ అనే మూవీతో టాలీవుడ్‌కు హీరోగా సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హీరో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ ఫుల్‌గా 10 ఏళ్లు పూర్తి అయ్యింది. కృష్ణ చిన్న కూతురు.. మహేష్ సోదరి భర్త సుధీర్ బాబు అనే విషయం తెలిసిందే. ఈ హీరోకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే దొరికింది. అయితే, ఆయన ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా ఒడిదుడుకులు చూశారు.

bumper offer for mahesh-babu-this is an unexpected chance
bumper offer for mahesh-babu-this is an unexpected chance

నట వారసత్వం అనేది ఎంట్రీ వరకు మాత్రమే పనికొస్తుంది. కానీ, ఆ తర్వాత ఏ నట వారసుడైనా కూడా కష్టపడితేనే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. ఇదే హీరో సుధీర్ బాబు విషయంలో కూడా మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక్కడ, అలాగే బాలీవుడ్‌లో సినిమాలు చేసినా కూడా స్టార్ స్టేటస్ రావడానికి చాలానే సమయం పట్టింది. ఇప్పుడు సోలో హీరోగా మంచి సినిమాలు చేస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Mahesh baabu: సుధీర్ బాబు నిర్మాణంలో మహేశ్ హీరోగా సినిమా..!

ఇక ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, సుధీర్ బాబు ఎప్పటి నుంచో మహేశ్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇంతక ముందు వి సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. మహేశ్ సినిమాలో అవకాశం వస్తే ఆయనకు విలన్‌గా నటించడానికి రెడీ అని ఓపెన్‌గా చెప్పారు. అయినా, ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదు. ఇక తాజాగా ఆయన మంచి కథ దొరికితే మహేశ్ బాబు హీరోగా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తానని ప్రకటించారు. ఇప్పటికే మహేశ్ సొంత నిర్మాణ సంస్థతో భాగస్వామ్యంగా తను హీరోగా సినిమాలు చేస్తూనే, బయట నిర్మాతలతో సినిమాలు చేస్తున్నారు. అలాగే బయట హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సుధీర్ బాబు నిర్మాణంలో మహేశ్ సినిమా అనే మాట అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తోంది.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri