NewsOrbit
న్యూస్

Bollywood: బాలీవుడ్ హీరోయిన్‌ను ‘పాకిస్తానీ బిచ్చగత్తె’ అన్న యువకుడు.. చెంప పగిలేలా సమాధానం!

Bollywood: ఇపుడు ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్ రూపంలో మన అరచేతిలోనే ఇమిడిపోయింది. సోషల్‌ మీడియా వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా జరుగుతున్నాయని మనం ఒప్పుకోక తప్పదు. ముఖ్యంగా సెలబ్రిటీలు అనబడే వారిపైన సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోలింగ్‌ జరుగుతోందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అయినదానికీ కానిదానికీ అనే భేదం లేకుండా వారిపైన విపరీతంగా ట్రోలింగ్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా హీరోయిన్స్ పైన.. వాళ్లు వేసుకున్న డ్రెస్‌, యాటిట్యూడ్, వ్యవహారశైలిపైన నెటిజన్లు విమర్శించడం పరిపాటిగా మారింది నేడు.

Krithi Shetty: కృతి శెట్టికి ఈ రోజు వెరీ వెరీ స్పెష‌ల్.. ఎందుకో తెలుసా?

Bollywood: తాజా ఘటన:

అయితే చాలామంది సెలబ్రిటీలు ఇలాంటి ట్రోలింగ్స్ ని చూసీచూడనట్లు వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం ఘాటుగానే రియాక్ట్‌ అవుతూ వుంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. పాకిస్తాన్‌ నటి మహీరా ఖాన్‌ను తాజాగా ఓ నెటిజన్‌ తీవ్రంగా విమర్శించాడు. ‘ఓ పాకిస్తానీ బిచ్చగత్తె.. ముందు నీ దేశం మీద ఫోకస్‌ పెట్టు’ అని కామెంట్‌ చేయగా, మహీరా.. ‘నా సంగతి సరే, మరి నువ్వేంటి నా మీద దృష్టి పెడుతున్నావ్‌!’ అని గాన్ షాట్ కౌంటరిచ్చి అతడి నోరు మూయించింది. తర్వాత ఈ ట్వీట్లను డిలీట్‌ చేసినప్పటికీ అప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు నెట్టింట వైరల్ అయ్యాయి.

Bank Rules: కొత్తగా మారిన బ్యాంక్ విధివిధానాలు తెలుసుకోండి.. పెనాల్టీ లేకుండానే విత్‌డ్రా!
మరో సంఘటన:

ఈ క్రమంలో మరో నెటిజన్‌ కొంచెం పాజిటివ్ గా స్పందించాడు.. ‘మహీరాగారు.. ప్లీజ్‌ ఒక్కసారి మీకు ప్రపోజ్‌ చేయవచ్చా? అనుమతించండి!’ అని అడగగా… మహీరా “ఎవరు వద్దంటున్నారు, త్వరగా చేసేయ్‌!” అని బదులిచ్చింది. ఇకపోతే మహీరా 2017లో ‘రయూస్‌’ సినిమాలో షారుక్‌ ఖాన్‌ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత భారత్‌లో పాకిస్తాన్‌ నటులపై నిషేధం విధించడంతో ఆమె ఇక్కడ మరే సినిమాలోనూ నటించడం జరగలేదు.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?