NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టు..ఎందుకంటే..?

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు సీఎం కేసిఆర్ జన్మదినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని టీపీసీసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జూబ్లిహిల్స్ లో రేవంత్ రెడ్డిని తన ఇంటి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

TPCC chief Revanth Reddy arrest
TPCC chief Revanth Reddy arrest

 

Read More: CM YS Jagan: అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశం..ప్రస్తుత పరిస్థితిలో ఇది తప్పేలా లేదు.

Revanth Reddy: యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాడిదకు జన్మదిన వేడుకలతో నిరసన

విషయంలోకి వెళితే..సీఎం కేసిఆర్ పుట్టినరోజు వేడుకలను మూడు రోజుల పాటు జరపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు రాక, నిరుద్యోగ భృతి లేక చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, అటు రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నానీ, వీరిని ఆదుకోకుండా ఏమి సాధించారని ఇంత గొప్పగా కేసిఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ కేసిఆర్ పుట్టిన రోజు వేడుకలకు కౌంటర్ గా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ వద్ద గాడిదకు జన్మదిన వేడుకల పేరిట వినూత్న నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆందోళనకు రేవంత్ రెడ్డి పాల్లొనే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

Read More: Chandrababu: పార్టీ అనుబంధ కమిటీ నేతలకు తలంటిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎందుకంటే..?

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N