NewsOrbit
దైవం

Deeparadhana: ఈ నూనెతో ప్రతి రోజు దీపం పెడితే మీకున్న అప్పుల బాధలు తొలిగిపోయే మార్గం దొరుకుతుంది!!

Deeparadhana:   ప్రతి రోజు దీపారాధన:
మీకున్న అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన  చేసుకోవాలి. ఇంట్లో గొడవలు  ఎక్కువగా జరుగుతుంటే మాత్రం    ఆముదంతో దీపారాధన  చేసుకోవాలి.    లక్ష్మీ కటాక్షం కోసం  ప్రతి రోజు అవునేతి దీపంపెట్టుకోవాలి. శత్రు పీడలు , గండాలు ,ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం  తగ్గుటకు  తెల్లని  నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన  చేసుకోవాలి.

if-you-light-a-lamp-with-this-oil-every-day
if-you-light-a-lamp-with-this-oil-every-day

గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం  బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం వంటివి చేయకూడదు.
బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప మిగిలిన వారు ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు.. గుడిలో దేవుడికి,   తప్ప  మరి ఎవరికీ నమస్కారాలు  పెట్టకూడదు.రాత్రి పూట తల చిక్కు  తీసుకోకూడదు.  అలాగే పెరుగు ని ఎప్పుడు చేయి  పెట్టి చిలక కూడదు.
పాలు, నీళ్లు ,పెరుగు, నెయ్యి  కి అంటు అనేది ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు.

if-you-light-a-lamp-with-this-oil-every-day
if-you-light-a-lamp-with-this-oil-every-day

Deeparadhana:  జేష్ఠ దేవి అనుగ్రహం :

లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం  పూజలు ఉన్నాయి, లక్ష్మీ దేవి నివాసం పాలు గా  చెబుతారు.ఇంకా  లక్ష్మీ స్థానాలు  చాలానే  ఉన్నాయి.   అదేవిధం గా
జేష్ఠ దేవి అనుగ్రహం కూడా మనుషులకు అవసరం.   జేష్ఠ దేవి నివాసం పులిహోర గా చెప్పబడింది.   జేష్ఠ దేవి స్థానాలు కూడా చాలానే చెప్పబడ్డాయి.  పులిహోర తయారు చేసి దేవుడికి నివేదన చేయడం వలన జేష్ఠ  దేవి పెట్టె కష్టాలనుండి విముక్తి కలుగుతుంది. అలాగే పులిహోర చేసి అందరికి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది అనడం లో సందేహం లేదు.ఈ కారణం గా  పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు ,నలుగురికి పంచేవారు.

if-you-light-a-lamp-with-this-oil-every-day
if-you-light-a-lamp-with-this-oil-every-day

 తినకుండా నిద్ర:

రాత్రి పూట ఆహారం  తినకుండా నిద్రపోకూడదు.  ఆహారం రుచిగా లేకపోయినా, బాగలేదు అంటూ మాత్రం తినకూడదు. అలాగే తిట్టుకుంటు   వంట చేయకూడదు. అలా చేస్తే తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు. కాబట్టి  ప్రశాంతం గా సంతోషం గా  ప్రేమ తో వంట చేస్తే .. తిన్నవారిలో కూడా ఆ లక్షణాలు అన్ని కలుగుతాయి.

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju