NewsOrbit
సినిమా

Ram Charan-Naga Chaitanya: నాగ చైత‌న్య బాట‌లోనే రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే ఆ ప్ర‌క‌ట‌న‌?

Ram Charan-Naga Chaitanya: యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ తెర మీదకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న ఈ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతోంది.

అయితే ఇప్పుడు నాగ చైత‌న్య బాట‌లోనే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా డిజిట‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్వక‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని కంప్లీట్ చేసుకున్న చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్‌తో ప్ర‌క‌టించాడు. దీని త‌ర్వాత గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ మూవీ చేయ‌నున్నాడు. అయితే వీటితో పాటుగా రామ్‌ చ‌ర‌ణ్‌ ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నాడ‌ట‌.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో హీరోగా న‌టించేందుకు రామ్ చ‌ర‌ణ్ సైన్ చేశాడ‌ని తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది. అమెరికాకు చెందిన ఓ పాపులర్‌ వెబ్‌సిరీస్‌ను ఇది రీమేక్‌గా రూపుదిద్దుకోబోతోంద‌ట‌. అంతే కాదు, త్వ‌ర‌లోనే ఈ సిరీస్‌కి సంబంధిన అధికారిక ప్ర‌క‌ట‌న సైతం రానుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri