NewsOrbit
న్యూస్

Flipkart Delivery : 45 నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ చేస్తుందట.. ఆ కథేమిటో చూద్దామా?

Flipkart Delivery

Flipkart Delivery : ఫ్లిప్ కార్ట్ యూజర్లకు ఇది నిజంగా శుభవార్తే. మీరు గ్రాసరీస్ ఆర్డర్ చేయాలని భావిస్తే మాత్రం ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆర్డర్ చేసిన కేవలం 45 నిముషాలలోనే డెలివరీ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ తాజాగా వెల్లడించింది. మనకు తెలిసిందే.. షార్ట్ టైములో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డుంజో వంటి సంస్థలు 15 నుంచి 20 నిమిషాల్లోనే డెలివరీ సర్వీసులు అందిస్తున్నాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ మాత్రం 10 నుంచి 20 నిమిషాల డెలివరీ సర్వీసులు కష్టం గాని ఖచ్చితంగా 45 నిముషాలలోపు సర్వీస్ చేయడం సులువవుతుందని చెప్పుకొచ్చింది.

Flipkart Delivery : గ్రాసరీస్ సంగతి:

Flipkart Delivery

ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డెలివరీ సేవలను మరింత విస్తరించాలనే నెపంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టుగా సమాచారం. ఫ్లిప్‌కార్ట్ CEO కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులు అందించాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయంతో 90 నిమిషాల డెలివరీ సర్వీసులు ఇప్పుడు 45 నిమిషాలకి కుదించబడింది. రానున్న రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఈ క్విక్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

మరిన్ని వివరాలు:

హైదరాబాద్, బెంగూళరులో ఫ్రెష్ వెజిటబుల్స్ సర్వీసులు అందుబాటులో ఇప్పటికే అందుబాటులో వున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఫ్రూట్ డోర్ డెలివరీ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ఈ సర్వీసులు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపారు. కాగా ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న క్విక్ డెలివరీ సర్వీసుల కింద 90 నిమిషాలు లేదా 2 గంటల్లో డెలివరీ పొందొచ్చు. దీని కోసం రూ.29 డెలివరీ చార్జ్ పడుతుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju