NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవత సీరియల్ సండే స్పెషల్ స్టోరీ.. వచ్చేవారం జరిగేది ఇదేనా.!?

Devatha Serial: అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. పేరుకు తగ్గట్టుగానే బంధాలకు విలువనిచ్చే కథనంతో ఊహించని మలుపులతో వీక్షకులను కట్టిపడేస్తుంది.. నిన్నటితో 469 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.. ఇక వచ్చే వారం ఏం జరుగుతుందో.. ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయో చూద్దాం..!

Devatha Serial: 21 Feb 2022 Today 470 Episode Highlights
Devatha Serial: 21 Feb 2022 Today 470 Episode Highlights

ఆదిత్య తన కన్న కూతురు దేవిని ఇవ్వమని ఎంతగా అడిగినా రాధ ఇవ్వనని చెప్పేస్తుంది. మీకు దేవి కావాలంటే తనను నన్ను చంపి తీసుకువెళ్ళుమని.. నా ఊపిరి ఉన్నంతవరకు దేవిని మీకు ఇవ్వనని రాధ ఖరాఖండిగా చెప్పేస్తుంది.. ఇక ఆదిత్య రుక్మిణి ఇంత కఠినంగా చెప్పిన తర్వాత ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతాడా.. లేదంటే దేవిని కలవడానికి కనీసం వారంలో ఒక్క రోజైనా అనుమతి ఇవ్వమని కోరతాడో చూడాలి. నిన్న రాధ ఆదిత్య మాట్లాడుతుండగా అనుకోని సంఘటనల వలన.. ఆదిత్య రాధ పై చెయ్యి ఎత్తడం చూసిన దేవి.. వాళ్ల బాధకు తనే కారణమని మనసులో అనుకుంటుంది. రాధను ఒంటరిగా ఏడవడం చూసిన దేవి తన మూలంగానే తన అమ్మ బాధపడుతుందని తెలుసుకుని.. దేవి మనసులో ఇక ఎప్పటికీ ఆఫీసర్ తో మాట్లాడకూడదని నిర్ణయించుకుంటుంది. అమ్మకోసం ఆఫీసర్ సార్ ను మర్చిపోవాలని బలమైన నిర్ణయం తీసుకుంటుంది.

 

ఆదిత్య స్కూల్ దగ్గర దేవి ని కలవడానికి వస్తే.. ఆఫీసర్ సార్ తో ఇకమీదట ఎప్పుడూ నన్ను కలవడానికి రావద్దని.. నాతో మాట్లాడవద్దని దేవి చెప్పేస్తుంది. అలా అంటే ఎలాగమ్..మా నువ్వంటే నాకు ప్రాణం.. నిన్ను చూడకుండా ఎలా ఉండగలను అని ఆదిత్య అడగగా.. నేను ఏమైనా నీ కన్న బిడ్డనా అని దేవి ప్రశ్నిస్తుంది.. ఆదిత్య నువ్వు నా కన్నబిడ్డవే.. అందుకే నీ కోసం ఎంత తాపత్రయపడుతున్నాను.. నిన్ను చూడకుండా ఉండలేను అని మనసులో అనుకుంటాడు.. కానీ బయటకు చెప్పలేడు ఎందుకంటే.. దేవికి ఆదిత్య తన తండ్రి అని తెలిస్తే రాధ ఏమవుతుందో తనకు తెలుసు.. కాబట్టి ఇక దేవి ఆదిత్య తో మాట్లాడాలంటే రాధ రంగంలోకి దిగి కథను మలుపు తిప్పాలి. మరోవైపు దేవి ఆదిత్య కన్నకూతురిని తెలుసుకున్న సత్య ఏం చేస్తుందో చూడాలి.

Related posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju