NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆఫీసర్ సార్ కి దిమ్మ తిరిగిపోయే సమాధానమిచ్చిన దేవి..! షాక్ లో రాధ, సత్య..!

Devatha Serial: ఆదిత్య సత్య ను తీసుకొని దేవిని చూడటానికి పార్క్ కి వస్తాడు.. సత్య ఏంటి ఆదిత్య పార్క్ కి తీసుకొచ్చావు.. ఏంటి ఈ సడన్ సప్రైజ్ అని అడుగుతుంది.. నాకు ఐస్క్రీమ్ కావాలని సత్య అడగగా.. దేవుని వెతుక్కోవడానికి వెళ్తూ తీసుకువస్తానని చెప్పి ఆదిత్య వెళ్తాడు.. ఇక అప్పుడే దేవి రాధని ఉయ్యాలలో ఊపుతూ ఉంటుంది. మరోవైపు చిన్మయి మాధవ్ ను ఉయ్యాలలో ఊపుతు ఉంటుంది.

Devatha Serial: Today Episode Highlights
Devatha Serial: Today Episode Highlights

రాగా కోపంగా ఉయ్యాలో నుంచి దూకి ఇంక నేను ఊగను అంటుంది. పిల్లలు మాకు ఏదో ఒకటి కొనిపెట్టమని వాళ్ళ నాన్నని అడిగితే.. రాధ నేను ఏదో ఒకటి తీసుకు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతుంది. రాధ దగ్గరకు వెళ్లి దేవికి నా మీద ఏం చెప్పావు నాతో మాట్లాడటం లేదు.. నువ్వే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి దేవి నాతో మాట్లాడేలా చేయమని అడుగుతాడు. దేవి నాకు మాట ఇచ్చిందని ఇప్పుడు నీ గురించి నేను ఏమీ చెప్పలేను అని రాధ చెబుతుంది.

 

దేవి కళ్ళ గంతలు ఆట ఆడుతుండగా.. ఆదిత్య ను పట్టుకుని నన్ను గెలిపించడంకోసం ఓడిపోయారా నాయనా అని అంటుంది. కళ్ళ గంతలు విప్పి చూస్తే ఆదిత్య.. నేను నీతో మాట్లాడాలని చెప్పాను కదా. మళ్ళీ నన్ను కలవడం కోసం ఎందుకు వచ్చావు అని అంటుంది. ఆదిత్య బొమ్మలు తీసుకువచ్చే ఇవ్వగా ఆ బొమ్మను విసిరికొడుతుంది. నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు నన్ను కలవడానికి రావద్దు అని చెబుతోంది. రాధా రాగానే ఇక్కడినుంచి వెళ్ళిపోదాము అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దేవి అలా మాట్లాడటం చూసే రాధా సత్య షాాకవుతారు. మాధవ సంతోషంగా ఫీల్ అవుతాడు.  దేవి మాటలు విన్న ఆదిత్య బాధపడతాడు. ఏం చెప్పి దేవి మనసు మారుస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం..!

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N