NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: స్టోరీ మొత్తం లీక్ చేసిన దర్శకుడు..!

Radhe shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 6 సినిమాలను ఆయన లైన్ లో పెట్టారు. వీటిలో ఇప్పటికే 2 భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలను కంప్లీట్ కూడా చేశారు. ఈ రెండింట్లో రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. విజువల్ వండర్‌గా రూపొందిన ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ప్రభాస్ సహా అందరూ దాదాపు మూడేళ్లకు పైనే కేటాయించారు. కరోనా కారణంగా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

radhe-shyam director leaked whole story
radhe-shyam director leaked whole story

ఇక ఈ మూవీ రిలీజ్ కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 1970వ దశకంలో యూరప్  నేపథ్యంలో సాగే పిరియాడిక్ లవ్ స్టోరీగా ‘రాధేశ్యామ్’ సినిమాను యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. బాలీవుడ్ మేకర్స్ టి సిరీస్ వారితో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రభాస్ సోదరి ఈ సినిమాతో నిర్మాతగా మారడం విశేషం. ఇక రిలీజ్ మరో రెండు వారాలు మాత్రమే ఉంది.

Radhe shyam: మ్యాజికల్ స్క్రీన్ ప్లే ఉంటుందని అది సినిమాలో చూడాల్సిందే..!

ఈ నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో రాజులు యువరాజులు సహా ప్రెసిడెంట్ – ప్రైమ్ మినిస్టర్ లాంటి వారికి పామాలజీ గురించి చెప్పే ప్రముఖ హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనున్నారని, ఇలాంటి కథా నేపథ్యంలో వస్తున్న మొట్ట మొదటి సినిమా ప్రపంచంలో ఇదే మొదటిదని రాధాకృష్ణకుమార్ తెలిపారు. దాంతో
కథలోని మేయిన్ పాయింట్ రివీల్ అయిందని ప్రభాస్ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి దర్శకుడు కథలోని కీలక పాయింట్ రివీల్ చేసినా మ్యాజికల్ స్క్రీన్ ప్లే ఉంటుందని అది సినిమాలో చూడాల్సిందేని అంటున్నారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?