NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Breaking: ఈయూ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు సభ్యత్వం

Breaking: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరుణంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత యుద్దం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈయూలో సభ్యత్వం ఇవ్వాలని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈయూ పార్లమెంట్ కు జెలెన్ స్కీమ్ ధరఖాస్తు చేయగా దానిపై నిర్ణయం తీసుకునేందుకు నేడు ఈయూ పార్లమెంట్ అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ బేటీకి జెలెన్ స్కీని కూడా ఆహ్వానించింది.

Breaking News membership to ukraine in EU
Breaking News membership to ukraine in EU

Read More: Ukraine Russia War: ఉక్రెయిన్ల మనసు గెలుచుకున్న హర్యానా విద్యార్ధిని..మేటర్ ఏమిటంటే..?

Breaking: ఉక్రెయిన్ కు సభ్యత్వం

ఈయూ ఆహ్వానం మేరకు హజరైన జెలెన్ స్కీ చేసిన భౌవోద్వేగ ప్రసంగానికి ఈయూ సభ్య దేశాలు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాయి,. ఆ వెంటనే ఉక్రెయిన్ చేసుకున్న ధరఖాస్తు ను పరిశీలించిన ఈయూ.. ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇస్తున్నట్లుగా కీలక ప్రకటన చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశానికి ఓ పెద్ద అండ దొరికినట్లు అయ్యింది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకన్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా హెచ్చరికలు జారీ చేసినా అమెరికా సహా పలు దేశాలు ఉక్రెయిన్ కు ఆర్ధిక సహాయంతో పాటు ఆయుధ సామాగ్రి అందిస్తోంది. పలు దేశాల తోడ్పాటు అందుతున్న కారణంగా రష్యా సేనల దాడిని ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju