NewsOrbit
సినిమా

Kalaavathi Song: మరో రికార్డ్ క్రియేట్ చేసిన “సర్కారు వారి పాట” కళావతి సాంగ్..!!

Kalaavathi Song: సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా నటించిన “సర్కార్ వారి పాట” సినిమా వేసవి కాలం లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మే 12వ తారీకు విడుదల అవుతున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పైగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ ధరలు పెంచుకునే రీతిలో జీవో జారీ చేయటంతో.. గ్యారెంటీగా సినిమా హిట్ అయితే… కొత్త కలెక్షన్ల రికార్డులు నమోదు కావడం పక్క అని అంటున్నారు.

KALAVATHI LYRICS — Sarkaru Vaari Paata | Sid Sriram

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ “కళావతి” రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఏకంగా కొన్ని రోజుల పాటు ఇండియాలో మరికొన్ని దేశాలలో యూట్యూబులో ట్రెండింగ్ లో నిలిచింది. అటువంటి ఈ పాట తాజాగా మరో కొత్త రికార్డు సృష్టించింది. మేటర్ లోకి వెళ్తే 70 మిలియన్ వ్యూస్ సాధించి.. యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. తమన్ అందించిన మెలోడీ మ్యూజిక్ కి సంగీత ప్రియులతో పాటు సామాన్య ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.

Mahesh Babu romantic song Kalaavathi from 'Sarkaru Vaari Paata' is treat  for lovers Valentine's Day | Music News – India TV

ఇదే సమయంలో వీడియో సాంగ్ లో మహేష్ బాబు వేసిన స్టెప్పులు మరింత హైలైట్ అయ్యాయి. మొత్తం మీద సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో తిరుగులేని రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో మరో సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు తమన్ ఇటీవల సోషల్ మీడియాలో తెలియజేశారు. మరి రెండో సాంగ్ ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి. సినిమా పోకిరి మాదిరిగా ఉంటుందని మహేష్ చెప్పటంతో.. ఆటో సినిమాలో మహేష్ చాలా గ్లామర్ గా కనిపిస్తూ ఉండటం తో.. సర్కారు వారి పాట పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri