NewsOrbit
న్యూస్

Jabardasth Varsha: మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. జబర్దస్త్ వర్ష సీరియస్ వార్నింగ్ ఎవరికి?

Jabardasth Varsha: జబర్దస్త్ వేదికపై ఎన్నో కాంట్రవర్సీలు జరగడం మమ్ములే. ఇకపోతే జబర్దస్త్ జోడీ జోడీల్లో ఒకరైన ఇమ్మానుయేల్ – వర్ష గురించి తెలిసిందే. ఎన్నో స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ గా వర్కవుట్ అయింది. పైగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ బయటకు రావడం, దానికి తోడు స్పెషల్ ఈవెంట్స్‌లో ఇమ్మానుయేల్ – వర్ష ఫేక్ పెళ్లి కూడా చేసేయడంతో వీరి పెళ్లి నిజంగా కూడా జరగబోతుందని బయట ఓ రూమర్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ ప్రోమో వీడియో నెట్టింట సంచలనంగా మారింది.

RGV Varsha: అలా అయితే ఓకే కానీ పెళ్లాంగా వద్దంటూ.. జబర్దస్త్ వర్షపై ఆర్జీవీ కొంటె కామెంట్స్..!

Jabardasth Varsha: దానికి కారణం ఇదే!

ఇప్పటివరకు రొమాంటిక్ స్కిట్స్ చేసి ఆకర్షించిన ఇమ్మానుయేల్ – వర్ష జోడీ ఈ సారి మాత్రం మాటల యుద్ధంతో పలు అనుమానాలు లేవనెత్తారు. ఈ క్రమంలో ఇమ్మానుయేల్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. అంతేకాకుండా మధ్యలో “ఇంకెన్నిసార్లు నీ మాటలు భరించాలి!” అంటూ చాలా ఎమోషనల్ అయింది. దీంతో అక్కడే ఉన్న హైపర్ ఆది, ఇతర కమెడియన్స్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

Jabardasth Varsha : వార్నీ.. అప్పుడే వీళ్లు పెళ్లి దాకా వెళ్లిపోయారా? మరీ ఇంత ఫాస్టా?
ఇదీ సందర్భం:

ప్రతి సంవత్సరం పండగకు జబర్దస్త్ కమెడియన్లందరినీ ఒక్కచోట చేర్చి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది మల్లెమాల టీమ్. ఈ క్రమంలో హోళీ పండగ సందర్భంగా ‘రంగ్ దే’ అంటూ ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మార్చి 20న ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ ప్రోమో వీడియోలో లవ్ బర్డ్స్ ఇమ్మానుయేల్- వర్ష మధ్య నడిచిన వార్ కట్ చేసారు. వర్ష బయటకి మగాడిలా ఉంటుందంటూ చాలా మంది ఆమెపై జోకులు వేస్తుంటారు. సరిగ్గా అదే పాయింట్ తీసుకొని ఇమ్మానుయేల్ పంచ్ వేయడంతో వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అయింది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?