NewsOrbit
రాజ‌కీయాలు

కారెక్కిన మాజీ మంత్రి

 

హైదరాబాద్: మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు శనివారం టిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మండవకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

నిన్న జూబ్లీహిల్స్‌లోని మండవ నివాసానికి స్వయంగా వెళ్లిన కేసిఆర్‌.. ఆయనను టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం కేసిఆర్‌ వెంటే ప్రగతిభవన్‌కు వచ్చిన మండవ పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తంచేశారు. ఈ క్రమంలో ఇవాళ గులాబీ కండువా కప్పుకున్నారు.

మండవ డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, నిజామాబాద్‌ (రూరల్) నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.

కాంగ్రెస్‌ నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కూడా ఈరోజు టిఆర్‌ఎస్‌లో చేరారు. గాయత్రి రవి 2018 ఎన్నికల్లో వరంగల్ (తూర్పు) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

Leave a Comment