NewsOrbit
న్యూస్ సినిమా

 Allu Aravind: గీతా ఆర్ట్స్‌లో రాజమౌళి, మహేశ్ బాబు..?

Allu Aravind: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ఎలాంటి భారీ బడ్జెట్ అయినా నిర్మించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఏ హీరోతో అయినా సినిమాను చేసేందుకు డేట్స్ లాక్ చేసేస్తుంది. అయితే, గత కొంత కాలంగా గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్ సోలోగా ప్రాజెక్ట్ నిర్మించలేదు. జీఏ 2తో కలిసి నిర్మిస్తుంది. గత ఏడాది బాలీవుడ్‌లో కూడా గీతా ఆర్ట్స్ సంస్థ, దిల్ రాజు సంస్థతో కలిసి అడుగుపెట్టింది. ఇక్కడ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాను అక్కడ షాహిద్ కపూర్ హీరోగా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్, పొస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అయి రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Rajamouli, Mahesh babu in Geetha arts with allu-aravind
Rajamouli, Mahesh babu in Geetha arts with allu-aravind

అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో గీతా ఆర్ట్స్ మళ్ళీ రెండు సోలో ప్రాజెక్ట్స్ నిర్మించ డానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే అల్లు అరవింద్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి చర్చలు కూడా సాగించారు. ఈ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు టాక్ వినిపించింది. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కూడా ఓ భారీ యాక్షన్  ఎంటర్‌ టైనర్‌ను నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి.

Allu Aravind: రాజమౌళి అంటే బడ్జెట్ కనీసం రూ 200 కోట్లుంటుంది.

కాగా, ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబి నేషన్‌లో కూడా అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్‌లో సినిమాను నిర్మించనున్నట్టు తాజా సమాచారం. అయితే, ఇది సోలో ప్రాజెక్ట్ కాదు. ఇప్పటికే అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ మహేశ్ – రాజమౌళి కాంబినేషన్‌లో సినిమాను నిర్మించబోతోంది. ఈ ఏడాదే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇదే ప్రాజెక్ట్‌లో గీతా ఆర్ట్స్ కూడా భాగం కానుందట. రాజమౌళి అంటే ఎంత కదన్నా బడ్జెట్ కనీసం రూ. 200 కోట్లుంటుంది. కాబట్టే ఇది జాయింట్ వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనికి సబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని సమాచారం.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju