NewsOrbit
సినిమా

Pooja Hegde: జోస్యం చెప్పిన పూజా హెగ్డే.. రాధేశ్యామ్‌ విషయంలో రాసిపెట్టిందే జరిగిందట!

Pooja Hegde: పొడుగుకాళ్ల సుందరి పూజ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. బేసిగ్గా ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సౌత్ అమ్మాయిలు హీరోయిన్లుగా వెలుగొందుతున్నవేళ, నార్త్ అమ్మాయి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ జెట్ స్పీడుతో దూసుకెళ్లడం మనం చూస్తున్నాం. తాజాగా ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం​ రాధేశ్యామ్‌ రిలీజై అభిమానుల అంచనాలను అంతగా అందుకోలేకపోయింది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత పూర్తిగా డీలా పడిపోయింది.

Pooja Hegde-Prabhas: ప్ర‌భాస్‌తో మ‌రో సినిమా.. ఓపెన్ అయిన పూజా హెగ్డే!

Pooja Hegde: బాలీవుడ్ వసూళ్లు ఎలా వున్నాయంటే?

మన తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. పూర్తి ప్రేమకథ చిత్రమైనప్పటికీ ఒక్క యాక్షన్‌ ఎలిమెంట్‌ కూడా లేకపోవడం, అలాగే రియాలిటీకి కాస్త దూరంగా ఉండటం వలన ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఫలితం గురించి పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాట్లాడింది.

Pooja Hegde: `రాధేశ్యామ్` ఫ్లాప్ టాక్‌.. వైర‌ల్‌గా పూజా హెగ్డే రియాక్ష‌న్‌!
పూజ జోస్యం ఇదే…

పూజ మాట్లాడుతూ… “కొన్ని సినిమాలు మనకు యావరేజ్‌ అనిపించినా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు కురుపిస్తాయి. మరికొన్ని మనకు ఎంత బాగా నచ్చినా రిజల్ట్‌ అనుకున్నట్లు ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలాగే జరుగుతుంది. రాధేశ్యామ్‌ విషయంలో కూడా అదే జరిగింది. బాక్సీఫీస్‌ వద్ద సినిమా తలరాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది.”

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri