NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Dosa: ఈ దోశ తింటే బరువు, డయాబెటిస్ తగ్గుతారు..! ఇలా తయారుచేసుకోవాలి..!

Dosa: మనకు లభించే చిరుధాన్యాలలో రాగులు కూడా ఒకటి.‌ రాగులు సంపూర్ణ పోషకాహారం గా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.. ఇందులో లో క్యాల్షియం పొటాషియం విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.. పైగా ఈ వేసవికాలంలో వీటిని తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది.. రాగి దోశ ఇప్పుడు చెప్పుకునే విధంగా తయారు చేసుకొని తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Ragi Dosa: preparation and health benefits
Ragi Dosa: preparation and health benefits

Dosa: రాగి దోశకు కావాల్సిన పదార్ధాలు..

ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు బియ్యప్పిండి, అర కప్పు పెరుగు కావాలి. అట్టు లో వేసుకోవడానికి ఒక టీ స్పూన్ చొప్పున తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు అవసరం. అర టీస్పూన్ ఉప్పు, మిరియాల పొడి, సరిపడినంత నీళ్లు కావాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి సరిపడినన్ని నీళ్లు కలిపి రాగి దోశ బ్యాటర్ ను కలుపుకోవాలి. 20 నిమిషాలు పిండి నానిన తరువాత పెనం మీద అట్టు వేసుకోవాలి. వేడివేడిగా రాగి దోశ రుచికరంగా ఉంటుంది.

Ragi Dosa: preparation and health benefits
Ragi Dosa: preparation and health benefits

ఉదయం అల్పాహారంలో, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ లో కానీ రాగి దోశ తీసుకుంటే.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందుతాయి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ దోశ తింటే డయాబెటిస్ తగ్గుతుంది. శరీరంలో ఉన్న వేడి ని తొలగించి శరీరానికి చలవ చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

Related posts

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?