NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 25 – ఫాల్గుణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope: మార్చి 25 – ఫాల్గుణమాసం – శుక్రవారం

మేషం

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

Today Horoscope March 25th
Today Horoscope March 25th

 

వృషభం

నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శన చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. నూతనవ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కరించుకుంటారు.

మిధునం

వృథా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కుటుంబమున అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మికంగా  ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు స్థానచలనాలు తప్పవు.

కర్కాటకం

ముఖ్యమైన పనులలో ఆటంకాలుంటాయి. కొన్ని వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో మార్గవరోధాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

సింహం

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. శుభ కార్యములకు ధన వ్యయం చేస్తారు. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున సమస్యలు తొలగి ఊరట చెందుతారు.

కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ధనదాయ మార్గాలకు అవరోధలు కలుగుతాయి. ఇంట బయట విమర్శలు అధికామౌతాయి. బంధు వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది. ఉద్యోగులకు ఇతరుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి.

తుల

నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలిస్తాయి. సమాజంలో  గౌరవం మర్యాదలకు లోటుండదు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి గృహమున కొందరి ప్రవర్తన వలన శిరోభాధలు తప్పవు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

ధనస్సు

గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరం

చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తులు నుంచి ధన సహాయం అందుతుంది. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగస్తుల కలలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కుంభం

కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఇతరుల నుండి ఋణ ఒత్తిడులు అధికమౌతాయి. సన్నిహితుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

మీనం

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దాయదులతో స్ధిరాస్తి  ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగాలలో అదనపు  బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju