NewsOrbit
న్యూస్ సినిమా

Rajamouli – Sukumar: ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేము చూడగలం..ఆర్ఆర్ఆర్‌పై సుకుమార్ రియాక్షన్..

Rajamouli – Sukumar: ఆర్ఆర్ఆర్..ఈరోజు ఎక్కడ చూసినా..విన్నా ఈ సినిమా గురించే. గత రెండేళ్ళ నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానులు కామన్ ఆడియన్స్ ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఉత్సాహంగా, ఆతృతగా ఎదురుచూశారు. 5 సార్లు ఈ భారీ పాన్ ఇండియా సినిమా వాయిదా పడింది. సాధారణంగా ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండుసార్లు వాయిదా పడితేనే అందరిలోనూ ఆ సినిమా మీద అంచనాలు తారుమారవడం జరుగుతుంది. ఆసక్తి కూడా సన్నగిల్లిపోతుంది.

sukumar-comments on rajamouli regarding rrr
sukumar-comments on rajamouli regarding rrr

కానీ, దర్శక ధీరుడు రాజమౌళి మాయాజాలమా లేక ఇద్దరు స్టార్ హీరోలకున్న క్రేజ్ ప్రభావమా తెలీదు గానీ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా కూడా అంచనాలు పెరిగాయే తప్ప కాస్తైనా తగ్గలేదు. ఇక రెండుసార్లు అత్యంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన సినిమా కూడా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. పలువురు బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ స్టార్స్ నటించిన ఈ ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ప్రీమియర్ షోస్ పడినప్పటి నుంచి చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది.

Rajamouli – Sukumar: మీకూ మాకూ ఒకటే తేడా ..మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.

ఇప్పటికే మెగా, నందమూరి ఫ్యామిలీస్ చూసి సినిమాపై చిత్ర దర్శకుడు, హీరోలు చరణ్ – తారక్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై తన స్పందనను ట్విట్టర్ వేదికగా తెలిపారు. పలువురు దర్శకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ దర్శకుల జాబితాలో చేరిన సుకుమార్ కూడా రాజమౌళిపై ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇందులో సుక్కూ..”మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పెరిగెత్తాలి..మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి..రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేం చూడగలం అంతే”..అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri