NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Over Weight: బరువు పెరగడానికి ఇవే కారణం..!

Over Weight: బరువు పెరగడం సులువే.. ఒక్కసారి బరువు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి..! అందుకే బ్యాలెన్స్డ్ వెయిట్ మెయింటైన్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు..! బరువు పెరగడానికి మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా.!?

 

These Are The Reasons For Over Weight:
These Are The Reasons For Over Weight:

బరువు పెరుగుకూడదు, ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ప్రతిరోజు ఒక ఖచ్చితమైన టైం ను తినడానికి నిర్దేశించుకోవాలి. అదే టైంలో రోజు భోజనం, డిన్నర్ చేసే లాగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి భోజనం ఏడు నుంచి తొమ్మిది గంటల లోపు చేసేలా చూసుకోవాలి. ఈ సమయం దాటిన తరువాత తినేవారిలో లో దీర్ఘకాలికంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగి అధిక బరువుకు దారితీస్తుంది. తిన్న వెంటనే 10 నిమషాలు నడవలి. అది అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నర్ ఏదైనా సరే. రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ అరగంట సేపు నడిస్తే ఆ రోజు పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

These Are The Reasons For Over Weight:
These Are The Reasons For Over Weight:

రాత్రి నిద్రకు ముందు సాధ్యమైనంతవరకు ఫోన్ ను ఉపయోగించకపోవడం మంచిది. అలా ఫోన్ స్క్రీన్ చూడడం మొదలు పెట్టిన అరగంట కాస్త ఇంకో గంటసేపు గడిపే వరకు దారితీస్తుంది. మొబైల్ స్క్రీన్ లో ఉండే బ్లూ లైట్ మీ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సరిగ్గా నిద్రపోక పోయినా కూడా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతో మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడం పైగా ఆకలి ఎక్కువగా వేస్తుంది చిరుతిళ్లు తినాలని అనిపిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారని గమనించాలి. సమయానికి భోజనం చేయడం, వ్యాయామం చేయడం, రాత్రిపూట మొబైల్ స్క్రీన్ ఉపయోగించకపోవడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిది. చిరుధాన్యాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినటం వలన బరువు తగ్గవచ్చు.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?