NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan: ‘ఆచార్య’తో ఆ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేయగలడా…?

Ram Charan: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న మెగా మల్టీస్టారర్ ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

will ram-charan break the bad sentiment with acharya
will ram-charan break the bad sentiment with acharya

ఇప్పటి వరకు ఆచార్య సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించారు. రెజీనా, సంగీత ప్రత్యేక గీతాలలో అలరించ బోతున్నారు. ఇక ఈ సినిమాకు వేసిన టెంపుల్ సెట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబో తోంది. అయితే, ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది రామ్ చరణ్ ఆచార్య సినిమాతో గత కొన్నేళ్ళుగా వస్తున్న ఓ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా అని మాట్లాడుకుంటు న్నారు.

Ram Charan: ఇంతకీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏమిటంటే..!

ఇంతకీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏమిటంటే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరో అయినా ఆ తర్వాత భారీ ఫ్లాప్స్ చూశారు. మగధీర తర్వాత చరణ్ ఆరెంజ్  సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఇక ఎన్టీఆర్ రాజమౌళితో సినిమా చేసి హిట్ అందుకున్న ప్రతీసారి ఆ తర్వాత ఫ్లాప్స్ చూశాడు. ప్రభాస్ కూడా అంతే. బాహుబలి సిరీస్ తర్వాత వరుసగా సాహో, రాధే శ్యామ్ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటు చరణ్ అటు తారక్ పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అందుకున్నారు. అందుకే, చిరు చరణ్ చేస్తున్న ఆచార్య రిజల్ట్ గురించి అభిమానులు ఆందోళన చేందుతున్నారు. మరి చరణ్ రాజమౌళికి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడా లేదా చూడాలి. కాగా, ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ అవుతోంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?