NewsOrbit
న్యూస్ సినిమా

Liger – JGM: పూరితో జర్నీ విజయ్‌కు సేఫేనా..?

Liger – JGM: టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలో నటించాలని ప్రతీ హీరో కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా చాలు. విపరీతంగా మాస్ హీరో అనే ఇమేజ్ అండ్ క్రేజ్ వచ్చేస్తుంది. మన సౌత్ సినిమా ఇండస్ట్రీ ఫ్యాన్ బేస్డ్ ఇండస్ట్రీ. అందుకే ఇక్కడ పక్కా కమర్షియల్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్సే ఎక్కువగా రూపొందుతుంటాయి. క్లాస్ చిత్రాలు తీసే దర్శకులు చాలా తక్కువ మందే సక్సెస్ అవుతారు. చాలా కాలం ఇండస్ట్రీలో నిలబడతారు.

is vijay journey with puri safe
is vijay journey with puri safe

కానీ, మన స్టార్ హీరోలతో మాస్ చిత్రాలు తీసి సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ తీసే దర్శకులు మాత్రం ఎక్కువకాలం ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా కొనసాగుతుంటారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి నుంచి నేచురల్ స్టార్ నాని లాంటి వారి వరకు అందరూ 90 శాతం చిత్రాలను మాస్ కథలతోనే చేస్తున్నారు. ఇక పెళ్లి చూపులు లాంటి డీసెంట్ సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో అసాధారణమైన మాస్ అండ్ రౌడీ హీరో ఇమేజ్‌ను సాధించుకున్నాడు.

Liger – JGM: ఇలాంటి హీరోతో పూరి సినిమా అంటే బాక్సులు బద్దలే..

మధ్యలో గీత గోవిందం లాంటి సినిమా క్లాస్ హిట్ పడినా కూడా రౌడీ హీరోగానే సత్తా చాటుతున్నాడు. ఇలాంటి హీరోతో పూరి సినిమా అంటే బాక్సులు బద్దలే. అయితే, పూరికి ఎప్పుడు హిట్ వస్తుందో ఎప్పుడు ఫట్ వస్తుందో చెప్పడం చాలా కష్టం. వరుస ఫ్లాప్స్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చిన పూరి ఏకంగా విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన (JGM)ను విజయ్‌తోనే చేస్తున్నట్టు పూరి ప్రకటించాడు. అయితే ఇది ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన స్టోరి. మరి విజయ్‌కు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. అందుకే పూరితో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తూన్న విజయ్ సేఫేనా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?