NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: టీటీడీ బోర్డులో నేరచరితులపై ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

AP High Court: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఆహ్వానితుల్లో నేర చరిత్ర గలవారికి చోటు కల్పించారంటూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేసు వాయిదా పై పిటిషనర్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు వివరాలను ధర్మాసనానికి వివరించారు.ఈ సందర్భంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

AP High Court key Comments on TTD Board members
AP High Court key Comments on TTD Board members

AP High Court: నేర చరిత్ర గలవారిని బోర్డులో ఎలా నియమిస్తారు..?

టీటీడీ పాలకమండలిలో నేర చరిత్ర గల వారికి స్థానం కల్పించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేర చరితుల్ని బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. మీకు ఏదో లబ్ది జరగడం వల్లనే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల్లో ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నట్లు భావిస్తున్నామని పేర్కొంది. అందరినీ కాకపోయినా కొందరినైనా తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. టీటీడీకి చెందిన భవనాన్ని కలెక్టరేట్ అవసరాలకు వాడుకుంటే విధానపరమైన నిర్ణయం కాబట్టే సమర్ధించామని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. కానీ నేర చరిత్ర ఉన్న సభ్యులు పాలక మండలిలో ఉండొద్దని తెలిపింది. ఏప్రిల్ 19న ఈ పిటిషన్ పై వాదనలు వింటామని పేర్కొన్న ధర్మాసనం.. అదే రోజు నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju