NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP IAS IPS Transfers: ఏపిలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ.. 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు వీరే

AP IAS IPS Transfers: ఏపిలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ నెల 4వ తేదీ నుండి కొత్త జిల్లాల్లో పరిపాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 26 జిల్లాలకు కలెక్టర్ లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల నియామకాలను పూర్తి చేసింది. ఈ మేరకు ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐఏఎస్ ల కొరత ఉన్న నేపథ్యంలో కొత్త జిల్లాలకు కలెక్టర్ లతో పాటు మరొక జాయింట్ కలెక్టర్ లను నియమించింది ప్రభుత్వం.

AP IAS IPS Transfers
AP IAS IPS Transfers
  • శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు, ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియామకం
  • విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు, జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు
  • మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ నియామకం,, ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు నియామకం
  • విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు, సీపీగా సీహెచ్‌. శ్రీకాంత్ నియామకం
  • అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌, ఎస్పీగా సతీశ్‌కుమార్ నియామకం
  • అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్‌ నియామకం, ఎస్పీగా గౌతమి సాలి నియామకం
  • కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా నియామకం, ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు నియామకం
  • తూ.గో. జిల్లా కలెక్టర్‌గా మాధవీలత నియామకం, ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి నియామకం
  • కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియామకం, ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి నియామకం
  • ప.గో. జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం, ఎస్పీగా రవిప్రకాశ్‌ నియామకం
  • ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ నియామకం, ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి నియామకం
  • కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా నియామకం, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు
  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు నియామకం, విజయవాడ సీపీ గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు
  • గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి నియామకం, ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు
  • పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్‌ నియామకం, ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి నియామకం
  • బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ నియామకం, ఎస్పీగా వకుల్‌ జిందాల్‌ నియామకం
  • ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్ నియామకం, ఎస్పీగా మల్లిక గార్గ్‌ కొనసాగింపు
  • నెల్లూరు జిల్లాగా చక్రధర్‌ బాబు నియామకం, ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగింపు
  • తిరుపతి జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి నియామకం, ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి నియామకం
  • చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ నియామకం, ఎస్పీగా రిశాంత్‌రెడ్డి నియామకం
  • అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష నియామకం, ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు నియామకం
  • కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు నియామకం, ఎస్పీగా అన్బూరాజన్‌ కొనసాగింపు
  • శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌ నియామకం, ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌ నియామకం
  • అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి నియామకం, ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు
  • నంద్యాల జిల్లా కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌ నియామకం, ఎస్పీగా కె.రఘువీరారెడ్డి నియామకం
  • కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు నియామకం, ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి నియామకం

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju