NewsOrbit
సినిమా

Shivathmika Rajasekhar: ప్రియుడితో పారిపోయిన రాజ‌శేఖ‌ర్ కూతురు.. శివాత్మిక స్ట్రోంగ్ వార్నింగ్‌!

Shivathmika Rajasekhar: సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ కూతురు ప్రియుడితో దుబాయ్ పారిపోయిందంటూ ఓ వార్త గ‌త రెండు రోజుల నుంచీ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వార్త ఆ నోట‌, ఈ నోట పాకి.. చివ‌రాఖ‌ర‌కు రాజ‌శేఖ‌ర్ ఫ్యామిలీ వద్ద‌కు వెళ్లింది. దాంతో వెంట‌నే శివాత్మిక‌.. త‌మ‌పై జ‌రుగుతున్న త‌ప్పుడు వార్త‌ల‌ను ఖండిస్తూ స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఓ ఫొటోను షేర్ చేసిన శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌.. `ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్తే.. ప్రియుడితో పారిపోయామని వార్తలు రాస్తున్నారు. ఇంతకీ పారిపోయింది నేనా? మా అక్కనా? అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? కనీసం పుకార్లు రాసేటప్పుడైనా కొంచెం క్లారిటీగా రాయండి` అంటూ త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చింది.

దీంతో ఇప్పుడీమె పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌రి శివాత్మిక క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా గాసిప్ రాయుళ్ల నోర్లు మూతపడతాయో.. లేదో.. చూడాలి. శివాత్మిక సినీ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. `దొరసాని` మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2020లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. శివాత్మిక న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `పంచతంత్రం`, `రంగమార్తండ`తో పాటు ప‌లు త‌మిళ్ చిత్రాల్లో న‌టిస్తోంది. శివాని విష‌యానికి వ‌స్తే.. `అద్భుతం`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈమె రెండో ప్ర‌య‌త్నంగా `డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` చేసింది. ఇక ఇప్పుడు ఈ భామ తండ్రి రాజ‌శేఖ‌ర్‌తో `శేఖ‌ర్‌` అనే సినిమా చేస్తోంది.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar