NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షోలో బ్రేకప్ లవ్ స్టోరీ బయటపెట్టిన ఆరియానా..!!

Bigg Boss Telugu OTT: యాంకర్ అరీయానా అందరికీ సుపరిచితులే. సీజన్ ఫోర్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టక ముందు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూలో.. ఆర్జీవీ చేసిన కామెంట్లకు అరీయానా కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ ఫైవ్ కి వెళ్ళింది. సీజన్ ఫోర్ లో… ఇతర కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇచ్చి… వారియర్ వుమెన్ గా నిలిచింది. ఇండస్ట్రీలో రాణించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితంలో తండ్రి లేకపోయినా కానీ తల్లి సంరక్షణలో…అరీయానా కష్టపడి తనకంటూ సపరేట్ గుర్తింపు ఇండస్ట్రీలో సంపాదించుకుంది. సీజన్ ఫోర్ గడిచిన తర్వాత..అరీయానా టెలివిజన్ రంగంలో అనేక అవకాశాలు అందుకుని సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షో కి సంబంధించి… ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయగా ఇప్పుడు..ఓటిటి షోలో కంటెస్టెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss Non Stop Telugu OTT : "ముద్దు పెట్టాలి.!" అని అడిగిన "యాంకర్  శివ"కి అరియానా పంచ్..!

ఈ క్రమంలో తాజాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఫస్ట్ లవ్ బ్రేకప్… విషయాలు బయట పెట్టారు. దీనిలో భాగంగా అరీయానా తన మొదటి బ్రేక్ అప్ లవ్ స్టోరీ బయటపెట్టింది. తొమ్మిదో తరగతి లోని మొదటి ప్రేమ బావతో మొదలైనట్లు.. అది పదవ తరగతి వచ్చేసరికి సీరియస్ అయినట్లు తెలిపింది. చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో అబ్బాయిలతో ఎలా ఉండాలో తెలియదు. కానీ మా బావ నాతో మాట్లాడే విధానం కేరింగ్ చాలా బాగా నచ్చేది. అతడు తిన్నావా..? ఎలా ఉన్నారు..? అంటూ ఎప్పటికప్పుడు బాగోగులు చూసుకుంటూ ఉండటం తో.. ఆటో రోజు ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. కొన్నాళ్లకు అతనిది డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత ఉద్యోగం కూడా వచ్చింది. నాది కూడా ఇంటర్ అయిపోయింది. హైదరాబాదులో మూడు సంవత్సరాలు కలిసి ఉన్నాం.

Shocking: Ariyana wanted Raj Tarun to meet with an accident! - English  OKTelugu

కానీ ఒకరోజు నా బావని చూడకూడని స్థితిలో చూశాను. అక్కడ ఏం జరిగిందో ఈ ప్రపంచాన్ని కూడా చెప్పుకోలేను. అలా చూశాక నా గుండె పగిలిపోయింది. ఆ తర్వాత వివరణ ఇచ్చాడు మళ్లీ మా రిలేషన్ కొనసాగింది. ఈ క్రమంలో ఆర్జె అవ్వాలని నా కోరిక అని మా బావకి చెప్పడంతో సరే ప్రయత్నం చేసుకో.. అని పర్మిషన్ ఇచ్చారు. ఇంతలోనే నాకో అబ్బాయి పరిచయం అయ్యాడు. అయితే ఈ విషయం మా బావకి తెలియడంతో నాపై అనుమానం పెట్టుకోవటంతో ఇద్దరి మధ్య మిస్ అండర్స్టాండింగ్ వచ్చింది. అనుమానించడం వల్ల.. నేను నా భావన వదిలేశాను. విడిపోయాక మళ్లీ గుర్తొచ్చాడు మళ్ళీ కలవాలనుకున్నా… మా ఇంటికి వెళ్లి కూడా మాట్లాడాను కానీ బయట రోడ్డు మీద కూర్చొని మాట్లాడారు. మా బావ బర్త్ డే నాడు కూడా.. మళ్లీ మా బావతో కలవాలని ప్రయత్నించా కానీ సెట్ అవ్వలేదు. ఇద్దరం 78 సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరి మనసులు కలవలేదు. ఒకవేళ ఇప్పుడు మా బావ వచ్చిన సరే నాకు వద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను అంటూ అరీయానా తన మొదటి బ్రేకప్ లవ్ స్టోరీ… చెబితే ఏడ్చేసింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N