NewsOrbit
Telugu Cinema న్యూస్ సినిమా

Allu Arjun: బన్నీ బర్త్ డే పార్టీలో మెరిసిన ఈ రింగుల జుత్తు సుందరి ఎవరు?

Allu Arjun: పుష్ప సినిమాతో కెరీర్ పరంగా ఓ 10 మెట్లు ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా విడుదలైన తరువాత విదేశీ వెకేషన్ కి వెళ్లారు. మాక్సిమం సమయం అక్కడే గడిపారు. ఈ క్రమంలో బన్నీ బర్త్ డే పార్టీ కూడా విదేశాల్లోనే జరిగింది. తాజాగా బన్నీ అండ్ ఫామిలీ హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక బన్నీ బర్త్ డేకి సంబంధించిన జ్ఞాపకాలు స్నేహ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. వాటితో పాటు ఆమె తన స్టోరీస్ లో ఇతర స్నేహితులు పోస్ట్ చేసిన చిత్రాలను కూడా షేర్ చేసింది.

Who is the shining ring hairdresser at Allu Arjun Birthday Party?
Who is the shining ring hairdresser at Allu Arjun Birthday Party?

Allu Arjun: రింగుల జుట్టు సుందరి ఎవరో?

ఈ బర్త్ డే ఫొటోస్ లో బన్నీతో పాటు స్నేహా రెడ్డి వారి స్నేహితులు కూడా ఉండటం కొసమెరుపు. ఈ విదేశీ పార్టీలో కొంతమంది సన్నిహితులు చేరారు. ఇకపోతే ఈ పార్టీలో బన్నీతో పాటు ఓ స్పెషల్ గాళ్ సందడి చేసింది. రింగుల జుత్తుతో, అదిరిపోయే లుక్స్ తో, వైబ్రేంట్ యాటిట్యూడ్ కలిగిన ఈ అమ్మడు ఎవరో అంటూ సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. అయితే సదరు బ్యూటీ పేరు వాసుకి పుంజ్ అట. నిజానికి ఈ ముద్దుగుమ్మ స్నేహ రెడ్డి కంటే అందంగా ఉండటంతో అందరి చూపులు ఆమెపైనే వున్నాయి మరి.

పుష్పతో జతకడుతుందా ఏమిటి?

ఇకపోతే సదరు ఫొటోస్ చూసిన నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో ఈమె సమంతతోనూ ఈరకంగా ఫోటోలను దిగడం తెలిసిందే. తాజాగా బన్నీ బర్త్ డే పార్టీలో ఈమె మెరవడంతో రింగుల జుత్తు సుందరి హాటెస్ట్ లుక్స్ కి యువతరం గుండెల్లో బాణాలు గుచ్చుకున్నాయి. బన్నీ నటిస్తున్న పుష్ప 2లో స్పెషల్ సాంగ్స్ లో నర్తిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పక్కా పార్టీ గాళ్ అనేందుకు చిహ్నంగా ఈ బ్యూటీ ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తున్నాయి.

Related posts

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri