NewsOrbit
సినిమా

Aacharya: కొరటాల శివలో నాకు నచ్చేది అంటూ చరణ్ వైరల్ కామెంట్స్..!!

Aacharya: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఒక్క పరాజయం లేని డైరెక్టర్ జాబితాల్లో కొరటాల శివ ఒకరు. శివ దర్శకత్వంలో వచ్చిన “మిర్చి”, “జనతాగ్యారేజ్”, “శ్రీమంతుడు”, “భరత్ అనే నేను”… టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాలుగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి, చరణ్ తో కొరటాల శివ “ఆచార్య” చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఏప్రిల్ 29 వ తారీకు విడుదల కానుంది. దీంతో “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. ఒకపక్క సినిమాలో హీరోగా 40 నిమిషాల పాత్ర చేసిన చరణ్ మరోపక్క నిర్మాతగా కూడా రాణించడంతో “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలలో కీలకంగా రాణిస్తున్నారు. మొన్ననే చిరంజీవి… కొరటాలతో కూర్చున్న చరణ్ తాజాగా.. కొరటాల శివ తో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. Koratala Siva turns 46: Fans trend 'Acharya' on his birthday | Telugu Movie News - Times of India

ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల పనితనం గురించి చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరటాల చాలా చిన్న ఎక్స్ప్రెషన్ తో… సన్నివేశం మొత్తానికి మరింత కలరింగ్ వచ్చేలా… ఆయన చెప్పే విధానం బాగా నచ్చుతుందని తెలిపారు. సినిమాలో పొలంలో ఒక ఫైట్ లో… శివ గారు చెప్పిన విధానం అద్భుతం అని.. ఇండస్ట్రీలో ఈ తరహాలో దర్శకుడు ఎవరు ఉండరు అని వివరించారు. “శ్రీమంతుడు” లో అదేవిధంగా “జనతా గ్యారేజ్” లో టోటల్ గా కొత్త మహేష్ ని అదేవిధంగా కొత్త తారక్ నీ శివ గారు చూపించారు. ముఖ్యంగా తారక్ “టెంపర్”…కి “జనతా గ్యారేజ్” కి చాలా వేరియేషన్ ఉంటుంది. “జనతా గ్యారేజ్” లో తారక్ నాకు చాలా నచ్చాడు. ఇప్పుడు ఇదే తరహాలో “ఆచార్య” లో కూడా చాలా సందర్భాలలో దర్శకుడిగా కొరటాల శివ… హీరోల నుండి ఎటువంటి ఔట్ పూట్ రాబట్టలో .. సన్నివేశాలు హైలెట్ అవ్వాలో ఆరీతిగా అద్భుతంగా డీల్ చేశారు..అని రామ్ చరణ్ తేజ్..కొరటాల నీ పొగడ్తలతో ముంచెత్తారు.New Update on Chiru's Acharya

“ఆచార్య” లో క్యారెక్టర్ చెప్పినప్పుడు ఒకలా ఉంటే చేస్తున్నప్పుడు మరింత కష్టం అనిపించింది అని.. ఆ తరహాలో సినిమా చాలా అద్భుతంగా వచ్చేలా కొరటాల శివ… నడిపించారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఫస్ట్ టైం చిరంజీవి..చరణ్.. కలసి ఎక్కువసేపు నటించిన సినిమా కావడంతో ఈ సినిమా చూడటానికి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. పైగా ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండటంతో… సెంటిమెంట్ పరంగా.. ఆచార్య హిట్ అని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి సినిమాలకు మణిశర్మ .. సంగీతం అందించిన ఈ సినిమాలో దాదాపు హిట్ అయ్యాయి.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri