NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ మీడియా సినిమా

Mahesh: ఎమోషనల్ అయిన మహేష్‌బాబు పోస్ట్ వైరల్.!

Mahesh: సాధారణంగా అబ్బాయిలకు తల్లి వద్ద చనువు ఎక్కువ ఉంటుంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. సూపర్ స్టార్ మహేష్ కూడా తన తల్లి ఇందిరా దేవి పుట్టిన రోజు నాడు ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పుడు తండ్రి కృష్ణ నిత్యం షూటింగ్స్‌లలో బిజీగా ఉండేవారు. ఆ సమయంలో మహేష్‌బాబుకు ఏ లోటు లేకుండా చూసుకున్నది తల్లి మాత్రమే. ఇంకా అమ్మమ్మ దగ్గర కూడా ఆయనకు చనువు ఉన్నా, తల్లి అంటే అంతులేని ప్రేమ కనబరుస్తారు మహేష్. తన తల్లి పుట్టిన రోజు కావడంతో ట్విట్టర్‌లో ఎంతో భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

mahesh babu emotional post viral
mahesh babu emotional post viral

పోస్ట్ వైరల్…!

‘హ్యాపీ బర్త్ డే అమ్మా. నీ దీవెనలు ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఒక్కరోజు సరిపోదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని ట్వీట్ చేశాడు. సూపర్‌స్టార్ కృష్ణకు 1963లోనే ఇందిరతో పెళ్లి జరిగింది. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. తర్వాత నిర్మాతగా స్థిర పడ్డాడు. ఇటీవల ఆయన కాలం చేశాడు. చిన్న కొడుకు మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నటుడిగా వెలుగొందుతున్నాడు. కృష్ణ-ఇందిర దంపతుల కుమార్తె మంజుల ప్రస్తుతం దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. చిన్న కుమార్తె ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు హీరోగా రాణిస్తున్నాడు. మరో కుమార్తె పద్మావతి భర్త గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు.

mahesh babu emotional post viral
mahesh babu emotional post viral

1967లో సహ నటి విజయనిర్మలతో నటించిన కృష్ణ కొంతకాలానికే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఇరువురికీ పెళ్లై, పిల్లలున్నా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మల కొడుకు నరేష్, ఇందిర-కృష్ణ సంతానం మహేష్, ప్రియదర్శిని అంతా ఒకటిగానే ఉండేవారు. ఏదేమైనా విజయనిర్మలను పెళ్లి చేసుకోవడంతో కృష్ణ గారిని అప్పట్లో హేళన చేసేవారు. అయినప్పటికీ కుటుంబంపై మొదటి భార్య ఇందిర ఆ ప్రభావం పడనివ్వలేదు. తన తల్లి సంరక్షణలో మహేష్ బాబుతో పాటు పిల్లలందరినీ పెంచి, పెద్ద చేసింది. కుటుంబ సమస్యలెలా ఉన్నా వారికి ఏ లోటూ రాకుండా చూసుకుంది. అందుకే మహేష్‌కు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. అలాగే కుటుంబ సభ్యులతో తన తల్లి పుట్టిన రోజు వేడుకలకు జరుపుకున్నారు మహేష్ బాబు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri