NewsOrbit
సినిమా

Akkineni Akhil: అక్కినేని అఖిల్ నిజమైన బీస్ట్ లాగా ఉన్నాడే.. ఈ సారైనా హిట్టు కొడతాడా?

Akkineni Akhil: అక్కినేని అఖిల్ కి లక్ అంతగా కలిసిరావట్లేదు. మనం సినిమాలో అఖిల్ ని చూసిన జనం ఇక తిరిగిలేదు అని అనుకున్నారు. దాని తరువాత వచ్చిన ఎంట్రీ సినిమా అఖిల్ సినిమాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాడు మన అక్కినేని వారసుడు. నాగార్జున తన కొడుకులని మాస్ హీరోలుగా తీర్చిదిద్దే పనిలో వున్నా అంతగా కలిసి రావట్లేదు. అయితే అఖిల్ మాత్రం తన ప్రయత్నాన్ని మాత్రం వీడటంలేదు. సినిమా సినిమాకి తనని తాను మలుచుకున్న తీరు న భూతో న భవిష్యతి. ఇక తాజా చిత్రం కోసం అఖిల్ తయారైన విధానాన్ని చూస్తే నిజమైన బీస్ట్ లాగ వున్నాడని అంటారు మీరే.

 Akkineni Akhil is like a real beast
Akkineni Akhil is like a real beast

Akkineni Akhil: ఈ సారైనా హిట్టు కొడతాడా?

ప్రస్తుతం అఖిల్ పడిన కష్టం అంతాఇంతాకాదు. నెక్స్ట్ రాబోతున్న చిత్రం కోసం బీస్ట్ లా మాన్ స్ట‌ర్ లా మారాడు. హిట్టుకోసం క‌సితో పోరాడుతున్నారు. ఈసారి కొట్టాలి అన్న పంతం అత‌డిలో స్ప‌ష్ఠంగా కనిపిస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అత‌డు ఎంతో క‌సిగా ప‌ని చేస్తున్న విధానాన్ని కొనియాడకుండా ఉండలేం. సినిమా సినిమాకి ప‌రిణ‌తి చెందుతూ ముందుకు సాగుతున్నాడు. అందుకే ఇప్పుడు అత‌డు అంద‌రి గుండెల్లో బాహుబ‌లుడిగా మారిపోతున్నాడు. ఏజెంట్ మూవీ కోసం అఖిల్ శ్ర‌మిస్తున్న తీరు చూస్తుంటే యాక్ష‌న్ హీరోయిజం లో మ‌రో రేంజును చూపించే పంతం అత‌డిలో క‌నిపిస్తోంది.

 Akkineni Akhil is like a real beast
Akkineni Akhil is like a real beast

ఏజెంట్ సినిమా విశేషాలు

సురేంద‌ర్ రెడ్డి – అఖిల్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కోసం అక్కినేని జనాలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. థ్రిల్స్ తో కూడిన సాహ‌సాలు చేసే స్పై కాన్సెప్ట్ కావ‌డంతో ఏజెంట్ రాక కోసం ఇండ‌స్ట్రీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ జిమ్ లో మెట‌ల్ మెషిన‌రీని విరిచేస్తూ కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ లోకి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది ఈ వీడియో. బార్న్ వేట‌లా సాగే ఏజెంట్ కోసం మీడియా అభిమానులు అంతే ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అఖిల్-సూరి కాంబో ఇంత‌కీ తెర‌పై ఏం చూపిస్తారో కాస్త వేచి చూడాల్సిందే మరి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar