NewsOrbit
సినిమా

Cannes 2022: కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కి చేదు అనుభవం..!!

Cannes 2022: అనేక మంది దర్శకులకు నిర్మాతలకు లక్కీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. ఇండస్ట్రీలో గత కొంత కాలం నుండి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాలలో ఎక్కువ హీరోయిన్ పాత్రలు చేసింది పూజా హెగ్డే. ఈ సెంటిమెంట్ తో చాలా మంది దర్శకులు మరియు నిర్మాతలు.. పూజా హెగ్డే నీ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల ఆచార్య, రాధేశ్యాం సినిమాలలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర చేసి రెండు పరాజయాలు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

in Cannes 2022 Pooja Hegde lost her clothes

ఇదిలావుంటే ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనటానికి పూజా హెగ్డే వెళ్ళటం తెలిసిందే. అయితే అక్కడ రెడ్ కార్పెట్ పై మెరవాలనీ ఈ సొట్ట బుగ్గల సుందరి బ్యూటీ ప్రొడక్ట్ మరియు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు… ప్యాక్ చేసుకోవడం జరిగింది. ముందుగానే ప్లాన్ చేసుకునే పూజా హెగ్డే టీమ్ మెంబర్స్ అంతా.. దుస్తులను సిద్దపరచారు. అయితే ఇండియా నుండి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనటానికి ఫ్రాన్స్ దేశంలో దిగాక… ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న దుస్తులు బ్యూటీ కిట్ మొత్తం మిస్ అయినట్లు పూజా హెగ్డే తాజాగా చెప్పుకొచ్చింది. దీంతో టీమ్ మెంబర్స్ మొత్తం నిరుత్సాహ పడ్డారు. ఎవరు  కూడా భోజనం టిఫిన్ ఏమి చేయలేదు.

అయితే వాళ్ల నిరుత్సాహం చూసి నేనే ముందుకెళ్లి ఏం పర్లేదు రెడ్ కార్పెట్ పై.. మెరిసే రీతిలో.. కావలసిన వస్తువులు మొత్తం అన్ని ఇక్కడే కొనండి.. అని చెప్పటంతో వాళ్లు తక్కువ టైంలో అంతా సమకూర్చారు. దీంతో  మీడియా, సినీ ప్రముఖుల సమక్షంలో డిజైనర్స్ ప్రత్యేకంగా తయారు చేసిన ఫెదర్స్‌ గౌన్‌లో బుట్టబొమ్మలా కనిపించింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే తెలిపింది. అయితే అదృష్టం కొద్దీ ఇండియాలో కొన్న బంగారు నగలు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడం జరిగింది. లేకపోతే అవి కూడా మిస్ అయిపోయేవి అదృష్టం కొద్ది నా దగ్గర పెట్టుకున్నాను అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N