NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: వైసీపీ ప్లీనరీ వేదిక ఖరారు..ఎక్కడంటే..?

YSRCP: ఏపిలో అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జూలై 8,9 తేదీలలో రెండు రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రకటించారు. ఈ వేడుకల నిర్వహణకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్లీనరీ వేదికను ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీ నిర్వహిస్తామని వైసీపీ వెల్లడించింది. పార్టీ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడంతో పాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సారి పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.

YSRCP plenary meeting Venue Fixed
YSRCP plenary meeting Venue Fixed

 

ఇటీవలే తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడుకు ఆ పార్టీ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది హజరై సక్సెస్ కావడం ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు వైసీపీ దానికి ధీటుగా ప్లీనరీకి జనసమీకరణ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి కమిటీల ఏర్పాట్లలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju