Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కన్నడ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించి.. `ఛలో` వంటి సూపర్ హిట్ మూవీతో గ్రాండ్‌గా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఈమె చేసిన `గీత గోవిందం` కూడా మంచి విజయం సాధించడంతో.. రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గత ఏడాది విడుదలైన `పుష్ప ది రైజ్`తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించిన రష్మిక.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు హిందీ భాషల్లోనూ నటిస్తూ బిజీ షెడ్యూల్ ను మైయింటైన్ చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉండే రష్మిక.. తరచూ అదిరిపోయే ఫొటో షూట్లతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతోంది. తాజాగా కూడా కొన్ని పిక్స్‌ను రష్మిక షేర్ చేసింది. వాటిలో ఆమెను చూస్తుంటే.. రష్మికను ఇంత హాట్ గా ఎప్పుడూ చూడలేదే అని అనిపించక మానదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎందుకంటే, అంత హాట్‌గా దర్శనమిచ్చింది ఈ కన్నడ సోయగం. ఓవైపు నాభీ సొగసులను, ఇంకోవైపు థైస్ అందాలను చూపిస్తూ మెండలెక్కించేసింది. ఇక రష్మిక లేటెస్ట్ పిక్స్ చూసి తట్టుకోలేకపోతున్న నెటిజన్లు.. ఆమెపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!