NewsOrbit
న్యూస్ హెల్త్

Mango: మామిడి తొక్కలతో మచ్చలేని మెరిసే మోము.. ఎలాగో తెలుసా..!?

Mango: వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. సాధారణంగా మామిడిపండును తినేసి ఆ తొక్కలను పారేస్తాం.. కానీ మామిడి పండు తొక్కలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ మృత కణాలను తొలగించి చర్మం మెరుపును పెంచుతాయి.. మహిళలు అందంగా ఉండటానికి మామిడి తొక్కల ప్యాక్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి..! వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Mango: peel Face packs beauty benefits
Mango: peel Face packs beauty benefits

మామిడి తొక్కలను ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లలో కలుపుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇలా కాదు అనుకుంటే పచ్చి మామిడి తొక్కలను తీసుకుని మిక్కీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కొద్దిగా పెరుగు కొంచెం రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. చర్మం రంగు కూడా మారుతుంది ముఖంపై ఉన్న దాన్ని తొలగిస్తుంది. ఇంకా మొటిమలు, వాటి తాలూకు మచ్చలను పోగొట్టి ముఖంను కాంతివంతంగా చేస్తుంది.

Mango: peel Face packs beauty benefits
Mango: peel Face packs beauty benefits

ఒక గిన్నెలో ఒక ఒక చెంచా చొప్పున మామిడి తొక్కల పొడి, బియ్యం పిండి అందుకు సరిపడినన్ని పాలుపోసి కలుసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి, మెడకు అప్లై చేసుకొని పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకాంతిని పెంపొందిస్తుంది. స్కిన్ ను గ్లోగా, మృదువుగా మార్చుతుంది.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju