NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: ఈ టీ తాగితే డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్..! 

మీ చేతితో మీరే టైప్2 డయాబెటిస్ వస్తుందో  లేదో ఈ విధం గా పరీక్షించుకోండి !!

Diabetes: వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో మధుమేహం కూడా ఒకటి.. డయాబెటిక్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం కోసం వైద్యులు సూచించిన రకరకాల మందులను వాడుతున్నారు.. సహజసిద్ధమైన పద్ధతుల్లో కూడా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు.. అందుకు కొన్ని రకాల పండ్లే కాకుండా వాటి ఆకులు కూడా ఎంతో మేలు చేస్తాయి.. అటువంటి వాటిలో బ్లూబెర్రీ ఆకులు కూడా ఒకటి.. డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి ఈ ఆకుల టీ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..!

Blue Berries Leaves Tea To Check Diabetes
Blue Berries Leaves Tea To Check Diabetes

బ్లూబెర్రీ ఆకుల టీతో డయాబెటిస్ కి చెక్..!

బ్లూ బెర్రీస్ ఆకులు తిన్నా, ఆ ఆకులతో చేసిన టీ తాగినా షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.. బ్లూబెర్రీ ఆకులకు సహజసిద్దంగా రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచే లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఆకుల టీ తాగడం వలన డయాబెటిస్ వల్ల వచ్చే కంటి సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. బ్లూ బెర్రీస్ ఆకుల టీ కి టైప్ 2 డయాబెటీస్ ను నియంత్రించే సామర్థ్యం ఉందని పరిశోధనలో తేలింది.. ఇన్సులిన్ ఇంజెక్షన్ ల పై ఆధారపడిన డయాబెటిక్ పేషెంట్ లకు బ్లూబెర్రీ లిఫ్ట్ తాగటం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు తెలిపారు.

Blue Berries Leaves Tea To Check Diabetes
Blue Berries Leaves Tea To Check Diabetes:

బ్లూ బెర్రీస్ లో ఆంథోసైనిన్ అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనం ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. ప్లాస్మా, గ్లూకోజ్ స్థాయిలను వేగంగా తగ్గిస్తుంది ఆంథోసైనిన్.. బ్లూ బెర్రీ ఆకుల తో చేసిన టీ లో పుదీనా ఆకులు, దాల్చినచెక్క వేసుకుంటే రెట్టింపు ప్రయోజనాల్ని పొందవచ్చు. ఈ రెండింటిలోనూ మధుమేహాన్ని నియంత్రించే గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి ఈ ఆకుల టీ. మధుమేహం ఉన్న వారికి బ్లూ బెర్రీస్ ఆకుల టి మేలు చేస్తుంది.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N