NewsOrbit
న్యూస్ సినిమా

Cine Producer Rajendra Prasad: టాలీవుడ్ లో మరో విషాదం – సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ మృతి

Cine Producer Rajendra Prasad: టాలివుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ (86) కన్నుమూశారు. సినీ ఎడిటర్ గౌతంరాజు మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో గౌతంరాజు అంత్యక్రియలు జరిగాయి. ఈ విషాదం నుండి సినీ వర్గాలు తేరుకోకముందే ఈ రోజు ఉదయం రాజేంద్రప్రసాద్ మరణించారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన ఉదయం తుదిశ్వాస విడిచారు.

రాజేంద్ర ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దివంగత ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు  రాజేంద్ర ప్రసాద్ సహా నిర్మాతగా వ్యవహరించారు. ఆ తరువాత మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి ఎన్నో చిత్రాలను నిర్మించారు రాజేంద్ర ప్రసాద్. కురక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర సినిమాలు మాధవి పిక్సర్స్ బ్యానర్ పై నిర్మించినవే.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri