NewsOrbit
Entertainment News

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

Top Telugu Entertainment Websites in 2022

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే చేతిలో ఉన్న సెల్ ఫోన్ కే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఓటీటి లకు ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఈ పరిణామంతో సినిమా థియేటర్ల వ్యాపారం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది.

ఇదే రీతిలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు టీవీ చానల్స్, న్యూస్ పేపర్స్ కొన్ని సామాజిక వర్గాలకు, పార్టీలకు కొమ్ముకాస్తూ ఉన్న తరుణంలో.. జనాలు సోషల్ మీడియాలో వెబ్సైట్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Telugu Entertainment News Websites:ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి తెలుగులో మంచి కంటెంట్ కలిగిన వెబ్ సైట్ లు చాలానే ఉన్నాయి. సినిమా రివ్యూలు ఇవ్వడంలో ఇంకా సెలబ్రిటీల వ్యక్తిగత మరియు సినిమాలకు సంబంధించి సమాచారం అందించడంలో 2022లో టాప్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ వెబ్‌సైట్‌ల లిస్ట్ చూస్తే చాలానే ఉన్నాయి. వీటిలో టాప్ మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ వెబ్‌సైట్‌ల లిస్ట్ చూస్తే..

తెలుగు సమయం:-

Telugu Samayamఈ సైట్ లో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి అన్ని వార్తలతో పాటు క్రైమ్ ఇంకా టెక్నికల్ తోపాటు పొలిటికల్ వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా ఆధ్యాత్మికం మరియు లైఫ్ స్టైల్.. జోక్స్ కి సంబంధించిన వార్తలు కూడా తెలుగు సమయం వెబ్ సైట్ లో లభిస్తాయి.

మిర్చి 9:-

Top Telugu Entertainment News Websitesమిర్చి నైన్ వెబ్ సైట్ లో లేటెస్ట్ సినిమా వార్తలతో పాటు ఓటిటి కార్యక్రమాలు ఇంకా సినిమా గాసిప్ లకి సంబంధించిన న్యూస్ అందుబాటులో ఉంటాయి. ఇంకా సినిమాల రివ్యూ తో పాటు రాజకీయ వార్తలు కూడా సైట్ లో ఉంటాయి.

 

 

తుపాకీ:-

Best Telugu Entertainment Newsఇక తుపాకీ వెబ్ సైట్ తెలుగు మీడియాలోని అతిపెద్ద వెబ్ సైట్. ఈ సైట్ లో మూవీ గాసిప్, సినిమా రివ్యూలు ఇంకా డైలీ మూవీ అప్డేట్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ వార్తలు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన వార్తలు తుపాకీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తుంటారు. అత్యంత ఆదరణ కలిగిన తెలుగు వెబ్ సైట్ గా వెబ్ మీడియాలో తుపాకీ సైట్ కి మంచి క్రేజ్ ఉంది.

 

తెలుగు స్టాప్ డాట్ కం:-

Telugstop.com

తెలుగు స్టాప్ వెబ్ సైట్ లో సినిమా వార్తలతో పాటు రాజకీయ వార్తలు ఇంకా అంతర్జాతీయ వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్ సైట్ కూడా అత్యంత ఆదరణ కలిగింది.

తెలుగు 360:-

telugu360-logoతెలుగు 360 వెబ్ సైట్ లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలతో పాటు సినిమా రంగానికి చెందిన వార్తలు ఇంకా కొత్త సినిమాల రివ్యూలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్ సైట్ లో అన్నీ కూడా డీటెయిల్ గా కంటెంట్ అందిస్తూ ఉంటారు. తెలుగు వెబ్ మీడియాలో ఈ సైట్ కి మంచి ఆదరణ ఉంది.

 

న్యూస్ ఆర్బిట్:-

Best Telugu Entertainment News Website NewsOrbit

న్యూస్ ఆర్బిట్ వెబ్ సైట్ అతి తక్కువ టైంలోనే తెలుగు వెబ్ మీడియాలో మంచి ఆదరణ దక్కించుకున్న సైట్. ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ న్యూస్ తో పాటు జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు అందుబాటు కలిగిన సైట్. లోతైన రాజకీయ విశ్లేష ణలు, ఇంకా సినిమా రివ్యూ లతోపాటు ఓటిటి, తెలుగు టెలివిజన్ టాప్ మోస్ట్ సీరియల్స్ వార్తలు, ఫోటోలు, హెల్త్ కంటెంట్ కూడా అందుబాటులో ఉంచే వెబ్ సైట్.

ఫిల్మీ బిట్:-

Best Telugu Entertainment News Websites Filimibeatఫిల్మీ బిట్ వెబ్ సైట్ లో సినిమా వార్తలతో పాటు నటీనటులకు సంబంధించిన వ్యక్తిగత వార్తలు అందుబాటులో ఉంటాయి. ప్రారంభంలో ఈ సైట్ బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ కొన్నాళ్లకు దాదాపు ఏడు భాషలలో హిందీ, మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ మరి కొన్ని భాషలలో అందుబాటులో ఉండడం జరిగింది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన వార్తలు ఈ వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంటాయి.

123 తెలుగు:-

తెలుగు టెలివిజన్ రంగంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ గ్రూప్స్ కి చెందినది 124 తెలుగు డాట్ కం. ఈ వెబ్ సైట్ నందు తెలుగు మూవీ వార్తలతో పాటు కొత్త సినిమాల రివ్యూలు మరియు ఫోటోలు అదేవిధంగా రాజకీయ వార్తలు లభ్యమవుతాయి. కేవలం తెలుగు భాషకి చెందిన వాళ్లను ఉద్దేశించి ఈ సైట్ పెట్టడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ వార్తలకే ఈ వెబ్ సైట్ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది.

తెలుగు ఆహా:-

ఈ వెబ్ సైట్ లో తెలుగు సినిమా వార్తలతోపాటు బాక్సాఫీస్ కలెక్షన్.. ఇంకా ఓటిటి వార్తలు అందుబాటులో ఉంటాయి. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలు కూడా పబ్లిష్ చేస్తుంటారు.

గుల్టే:-

gulte-logo-schemaగుల్టే అత్యంత క్వాలిటీ కంటెంట్ కలిగిన సైట్. దీనిలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలు ఇంకా విశ్లేషణలు మరియు తెలుగు సినిమాల వార్తలు, రివ్యూలు అందుబాటులో ఉంటాయి. అత్యధికంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గాసిప్ వార్తలు ఈ సైట్ లో ప్రచారం చేస్తుంటారు.

తెలుగు హంగామా:-

ఇక తెలుగు హంగామా లో ఎక్కువగా సినిమాలకు సంబంధించిన వార్తలు ఉంటాయి. పొలిటికల్ వార్తలు అందుబాటులో ఉన్నా గాని ఎక్కువ ప్రాధాన్యత ఎంటర్టైన్మెంట్ కే అందించే సైట్. దీనిలో తెలుగు సాంగ్ లిరిక్స్.. ఇంకా రాబోయే సినిమాలకు సంబంధించిన వార్తలు కొత్త సినిమా రివ్యూలు కూడా పబ్లిష్ చేస్తారు.

 

 

తెలుగు బులిటెన్:-

తెలుగు వెబ్ మీడియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సైట్. తెలుగు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని సినిమా వార్తలు పలు కార్యక్రమాల వార్తలు అందుబాటులో ఉంటాయి. ఫిలిం కంటెంట్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వార్తలు కూడా పబ్లిష్ చేస్తుంటారు.

Top Telugu Entertainment Websites in 2022
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్

ఈ టాప్ మోస్ట్ తెలుగు వెబ్ సైట్ లు ఈ ఏడాదిలో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి సెలబ్రిటీల వ్యక్తిగత సమాచారంతోపాటు సినిమా రివ్యూలు అందించడంలో ముందున్నాయి. అంతేకాదు భారీ ఫాలోవర్స్ కలిగిన తెలుగు వెబ్ మీడియాలో దూసుకుపోతున్నాయి.

 

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N