NewsOrbit
Entertainment News సినిమా

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త ద‌ర్శ‌కుడు మ‌ల్లాడి వశిష్ఠ్ తెర‌కెక్కించిన సోసియో ఫాంటసీ మూవీ ఇది. ఇందులో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం వారం రోజుల క్రితం విడుద‌లై.. తొలి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

టాక్ బాగుండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతోంది. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. విడుద‌లైన మూడు రోజుల్లోనే లాభాల బాట ప‌ట్టింది. అలాగే ఏడు రోజుల్లో రూ. 25.57 కోట్ల షేర్‌, రూ. 42.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను సాధించి.. రూ. 9.37 కోట్ల ప్రాఫిట్ తో సూప‌ర్ స్ట‌డీగా ర‌న్ అవుతోంది.

ఇక ఈ మూవీతో పాటు విడుద‌లైన మ‌రో చిత్రం.. `సీతారామం`. ఇదో అద్భుత‌మైన ప్రేమ కావ్యం. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించారు. ర‌ష్మిక, సుమంత్‌, గౌత‌మ్ మీన‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ను పోషించింది. హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికీ.. మొద‌టి ఆట నుంచే హిట్ టాక్ ద‌క్కింది.

దాంతో `సీతారామం` సైతం న‌యా క‌లెక్ష‌న్స్‌ను సాధించి లాభాల్లో మునిగింది. ఏడు రోజుల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 19.18 కోట్ల షేర్‌, రూ, 37.80 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను వ‌సూల్ చేసింది. సీతా రామం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లు కాగా.. ఆ మార్క్ ని దాటేసిన సినిమా రూ. 2.18 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ దిశగా ప‌రుగులు పెడుతోంది.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri