NewsOrbit
న్యూస్ సినిమా

మొన్న కీర్తి.. నేడు తమన్నా.. బ్రా లేకుండా రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..!

ఒకప్పుడు హీరోయిన్లు ఎంతో హుందాగా ఉండేవారు. నిండుగా చీర కట్టుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ ట్రెండ్ మారింది. నేటీ కాలం హీరోయిన్లు బికినీలు వేసుకొని మరి ఫొటో షూట్ లు చేస్తున్నారు. అందాల ప్రదర్శన చేసేందుకు ఏ మాత్రం సిగ్గు పడటం లేదు.. మొన్నటి వరకు చీర కట్టుకున్న హీరోయిన్లు కూడా తమ అందాల ఆరబోతకు సిద్ధమవుతున్నారు. మహానటితో టాలీవుడ్ తో పాటు దేశం దృష్టిని ఆకర్షించిన కీర్తి సురేష్ ఈమధ్య ట్రోలింగ్ కి గురవుతోంది..

ఒకప్పుడు చీర కట్టుకొని, చూడీదార్ వేసుకొని పద్ధతిగా ఉండే కీర్తి సురేష్.. ఇటీవల బ్రా లెస్ ఫొటో షూట్ చేసింది. ఆ మధ్య తన ఎద అందాలు ఆరబోసే విధంగా ఒక ఫ్రాక్ లో ఫొటో షూట్ చేసిన ఆమె తర్వాత స్లీవ్ లెస్ టాప్ లో అందాలు ఆరబోసింది. ఇప్పుడు ఒక సూట్ ధరించి ఎద అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఇలాంటి హాట్ ఫొటో షూట్ చేయలేదు.. ప్రస్తుతం హాట్ ఫొటో షూట్లతో రోజూ అభిమానులను ఏదో విధంగా రెచ్చగొడుతూనే ఉంది కీర్తి సురేష్. అంతేకాదు నెటిజన్ల నుంచి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.

కీర్తి సురేష్ బాటలోనే తమన్నా కూడా పయనిస్తోంది.. మొదటి నుంచే గ్లామరస్ గా కనిపించినా తమన్నా భాటియా.. ఇప్పుడు మరింత రెచ్చిపోతోంది.. ట్రెండీ వేర్ లో స్టయిలిష్ పోజులతో మతిపోగొడుతోంది.. ప్రస్తుతం హీరోయిన్ల మధ్య కాంపిటేషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు మంచి ఆఫర్లతో దూసుకుపోయిన తమన్నాకు.. ఇప్పుడు ఆఫర్లు తగ్గిపోయాయి.. కొత్తగా వచ్చిన భామలు తమ అందాల ఆరబోతకు ఏమాత్రం తగ్గడం లేదు. జనాలు కూడా కొత్త అందాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈక్రమంలో తమన్నా రెచ్చిపోయిన అందాల ప్రదర్శన చేస్తుంది. లెటెస్ట్ ఫొటో షూట్ లో తమన్నా స్టయిలిష్ లుక్ లో అదరగొడుతోంది. బ్లూ సూట్ లో, లోదుస్తులు ధరించకుండా క్లీన్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. బ్రా లేకుండా ఆమె చేసిన హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N