NewsOrbit
Entertainment News సినిమా

అక్క‌డ‌ స‌మంత‌నే నెం.1.. మిగిలిన హీరోయిన్లు ఆమె ముందు దిగ‌దుడుపే!

2010లో విడుద‌లైన `ఏ మాయ చేశావే` మూవీతో గ్రాండ్‌గా సినీ కెరీర్ ను ప్రారంభించిన అందాల భామ స‌మంత‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు టాప్ హీరోలంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే నాగ‌చైత‌న్య‌ను పెళ్లాడి అక్కినేని ఇంటికి కోడ‌లు అయింది.

అయితే వీరిద్ద‌రూ ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేక‌పోయారు. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందు విడాకుల వైపు ట‌ర్న్ తీసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఇక విడాకుల త‌ర్వాత కెరీర్ ప‌రంగా మ‌రింత జోరు చూపిస్తున్న స‌మంత‌.. భాష‌తో సంబంధం లేకుండా వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ దూసుకుపోతోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో రోజురోజుకు త‌న ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ను పెంచుకుంటూ దుమ్మ‌దులిపేస్తోంది. తాజాగా ట్విట్ట‌ర్‌లో స‌మంత ఫాలోవ‌ర్స్ సంఖ్య ఏకంగా 10 మిల‌య‌న్ల‌కు చేరుకుంది. అంటే ట్విట్ట‌ర్‌ను ఆమెను ఏకంగా కోటి మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు.

టాలీవుడ్ లో అత్య‌ధిక ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ క‌లిగిన హీరోయిన్ల జాబితాలో స‌మంత‌నే నెం.1 పొజీషియ‌న్‌లో నిలిచింది. మిగిలిన హీరోయిన్లు ఆమె ముందు దిగ‌దుడుపే. ఎందుకంటే, స‌మంత ద‌రి దాపుల్లో కూడా ఎవ‌రూ లేదు. స‌మంత తర్వాత తమన్నా 5.5 మిలియన్స్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉంది. 5.1 మిలియన్స్ తో రకుల్‌ నాల్గో స్థానం, 5 మిలియన్లతో కీర్తి సురేష్‌ ఐదో స్థానం, 4.7 మిలియ‌న్ల‌తో పూజా హెగ్డే ఆరో స్థానంలో ఉంటే.. 4 మిలియన్స్ తో రష్మిక ఏడో స్థానంలో నిలిచింది.

 

Related posts

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu