NewsOrbit
న్యూస్ హెల్త్

Rice: ఇలా గ్రీన్ పీస్ రైస్ టేస్టీగా చేస్తే.. ప్లేట్ అంతా ఖాళీ చేస్తారు అంతా..!

Tasty green peas rice preparation

Rice: అందరూ ఇష్టంగా తింటారు కొంతమంది వీటిని ఉడకబెట్టుకుని.. మరి కొంతమంది నూనెలో వేయించుకొని తింటారు.. అయితే ఇందులో మాత్రం బోలెడన్ని పోషక విలువలు ఉన్నాయి.. చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువగా ఇందులో పోషకాలు లభిస్తాయి.. అందుకే పచ్చి బఠానీ తరచూ తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పచ్చి బఠానీలు రైస్ కూడా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోగలిగితే ఇంట్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.. ఈ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Tasty green peas rice preparation
Tasty green peas rice preparation

 Rice:  గ్రీన్ పీస్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..

బాస్మతి రైస్ ఒక కప్పు, నూనె రెండు చెంచాలు, ఉల్లిపాయ ఒకటి, పచ్చి బఠానీలు ముప్పావు కప్పు, నీళ్లు ఒకటిన్నర కప్పు, ఉప్పు కొద్దిగా, జీలకర్ర ఒక చెంచా, యాలకులు రెండు, బిర్యాని ఆకు ఒకటి, లవంగాలు మూడు, దాల్చిన చెక్క ఒకటి..

ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టుకొని అందులో నూనె వేయాలి.. నూనె వేడయ్యాక బిర్యాని ఆకు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి..

ఇవన్నీ వేగిన తర్వాత పచ్చి బఠాణి, బాస్మతి బియ్యం వేసి నీళ్లు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ను సన్నని మంటపై ఉంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఆవిరి మీద ఐదు నుంచి పది నిమిషాల పాటు మూతను అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఒకసారి రైస్ మొత్తాన్ని కల పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గ్రీన్ పీస్ రైస్ రెడీ.. సింపుల్ గా ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు.. మీకు ఇష్టమైన కర్రీతో ఈ రైస్ ని సర్వ్ చేసుకోవచ్చు..

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N