NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు బరువు పెరగకూడదా.!?

Weight gain indicates diabetes patients

Diabetes: షుగర్ వ్యాధి ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. ఎందుకంటే శరీరంలో రక్తం స్థాయిలు పెరుగుతూ తగ్గుతూనే ఉంటాయి. బాగా పెరిగిన లేదా బాగా తగ్గినా కూడా శరీరానికి హాని కలుగుతుంది.. కనుక ఇన్ని నియంత్రణలో ఉంచటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కారం. చాలామంది శరీరంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ లో ఉంచేందుకు అన్నం తినటం మానేస్తుంటారు.. అయితే రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి అన్నం ఒక్కటే కారణమే కాదు మనం తీసుకునే ఆహారపు అలవాట్లు వల్ల కూడా ఉంటుంది.

Weight gain indicates diabetes patients
Weight gain indicates diabetes patients

అయితే చాలామంది మాకు అన్నీ తెలుసులే అని కొన్ని కొన్ని తీపి పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆకలి వేస్తుంద ని ఆహారం ఎక్కువగా తింటూ ఉంటారు.. షుగర్ ఉన్నవారు బరువు పెరుగుతుంటే శరీరంలోని చక్కెర స్థాయిలు కూడా పెరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి.. లేకపోతే షుగర్ పెరగటం వల్ల శరీరంలోని అవయవాల మీద ఈ ప్రభావం చూపిస్తుంది వింటర్లో శరీరంలోని వేడి కోసం అనేక ఫాస్ట్ ఫుడ్స్ ను తింటూ ఉంటాం.. దీనివల్ల కూడా శరీరంలోని చక్కెర స్థాయి పెరుగుతూ ఉంటుంది. షుగర్ పేషెంట్స్ వింటర్ సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు..

కొంతమంది అనవసరంగా అన్నం తినడం మానేస్తారు కానీ ఇది కూడా సరైన పద్ధతి కాదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే మధుమేహం ఉన్నవారు అన్నం, తీపి పదార్థాలు, బంగాళదుంప రసగుల్లా,ఐస్ క్రీమ్ ఫాస్ట్ ఫుడ్స్ వంటి ఆహార పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.. బరువు పెరగకుండా చూసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు సాధ్యమైనంత వరకు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.. అదే బరువు పెరిగితే మాత్రం డయాబెటిక్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు..

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?