NewsOrbit
Entertainment News సినిమా

రూ. 22 కోట్ల టార్గెట్‌.. 5 రోజుల్లో `ది ఘోస్ట్‌` రాబ‌ట్టిందెంతో తెలుసా?

`బంగార్రాజు` వంటి హిట్ అనంత‌రం టాలీవుడ్ కింగ్ నాగార్జున నుంచి వ‌చ్చిన చిత్రం `ది ఘోస్ట్‌`. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించింది. గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

బ‌రిలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `గాడ్ ఫాద‌ర్‌` ఉన్నా.. ద‌స‌రా పండుగ‌ను క్యాష్ చేసుకునేందుకు అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌లైంది. కానీ, ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ క‌లెక్ష‌న్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీకెండ్ లోనూ ఈ మూవీ మినిమమ్ ఇంపాక్ట్ ని చూప‌లేక‌పోయింది.

the ghost movie first weekend collection
the ghost movie first weekend collection

విడుద‌లైన 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32 ల‌క్ష‌ల షేర్‌ను వ‌సూల్ చేయ‌గ‌లిగిన ఈ చిత్రం.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 37 లక్షల షేర్‌తో సరిపెట్టుకుంది. ఇక ఏరియాల వారీగా ది ఘోస్ట్ ఫ‌స్ట్ వీకెండ్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.15 ల‌క్ష‌లు
సీడెడ్: 55 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 71 ల‌క్ష‌లు
తూర్పు: 35 ల‌క్ష‌లు
పశ్చిమ: 18 ల‌క్ష‌లు
గుంటూరు: 34 ల‌క్ష‌లు
కృష్ణ: 35 ల‌క్ష‌లు
నెల్లూరు: 21 ల‌క్ష‌లు
————————————–
ఏపీ+తెలంగాణ‌= 3.84 కోట్లు(6.90 కోట్లు~ గ్రాస్‌)
————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 33 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్: 49 ల‌క్ష‌లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 4.66 కోట్లు(8.75 కోట్లు~ గ్రాస్)
——————————————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 21.15 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ హిట్‌గా నిల‌వాలంటే ఇంకా రూ. 17.34 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. కానీ, నాగార్జున అంత పెద్ద టార్గెట్‌ను రీచ్ అవ్వ‌డ‌మే క‌ష్ట‌మే అంటున్నారు.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri