NewsOrbit
Entertainment News సినిమా

Nikesha Patel: పెళ్లికి రెడీ అయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..?

Nikesha Patel: లాక్ డౌన్ సమయం నుండి చాలామంది హీరోయిన్ లు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. కరోనా రాకముందు ఒకప్పుడు కెరియర్ పరంగా మంచి జోరు మీద ఉన్న కాజల్ అగర్వాల్, నయనతార, నమిత మరి కొంతమంది దారాలు పెళ్లిళ్లు చేసేసుకోవటం మాత్రమే కాదు పిల్లలు కూడా కనటం జరిగింది. ఇప్పుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు హన్సిక, తమన్నా ఇటీవల ప్రకటనలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోయిన్ నికీషా పటేల్ కూడా పెళ్లికి రెడీ అయిపోయిందట. 2010వ సంవత్సరంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ నటించిన “కొమరం పులి” సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Pawan Kalyan heroine who is ready for marriage
Nikesha Patel

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. మొదటి సినిమా పవన్ కళ్యాణ్ తో నికిషా పటేల్ చేయటంతో.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడం ఆమెకు పెద్ద మైనస్. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నికిషా పటేల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారం అవ్వుతున్నాయి. దక్షిణాది సినిమా రంగంలో పలు భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది. గత కొంతకాలంగా ఓ విదేశీయుడుతో ప్రేమలో ఉన్న నికిషా పటేల్.. దీపావళి నాడు అతడి ఫోటో పోస్ట్ చేసి పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.

Pawan Kalyan heroine who is ready for marriage
Nikesha Patel

ఇదిలా ఉంటే విశాఖ గర్జన సమయంలో పవన్ కళ్యాణ్ నీ పోలీసులు విశాఖ నోవోటల్ హోటల్ లో నిర్బంధించటం తెలిసిందే. ఆ సమయంలో ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ సరదాగా బీచ్ ఒడ్డున సాయంత్రం నడవబోతున్నట్లు పవన్ కామెంట్ చేశారు. ఆ సమయంలో ఈ హీరోయిన్ నికిషా పటేల్ నేను కూడా నీతో కలిసి నడుస్తానని రిప్లై ఇచ్చింది. ఆ టైంలో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో నిఖీషా పటేల్ పెళ్లికి రెడీ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N