NewsOrbit
Entertainment News సినిమా

`కాంతార‌` బీభ‌త్సం.. 2 వారాల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన చిత్రం `కాంతార‌`. హోంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైనఈ చిత్రంలో సప్తమిగౌడ హీరోయిన్‌గా న‌టిస్తే.. కిషోర్ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. క‌న్న‌డలో ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. తెలుగుతో స‌హా ప‌లు భాష‌ల్లో రీసెంట్‌గా రిలీజ్‌ చేశారు.

అయితే రిలీజ్ చేసిన అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవ‌డ‌మే కాదు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా బీభ‌త్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది. రెండు వారాల్లో ఈ చిత్రం ఎన్ని కోట్ల లాభాల‌ను రాబ‌ట్టిందో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు.

kantara telugu version 2 weeks collection
kantara telugu version 2 weeks collection

తెలుగులో ఈ చిత్రానికి రూ. 2 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జ‌ర‌గ‌గా.. రూ. 2.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ బ‌రిలోకి దిగింది. అయితే తొలి రోజు టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. 2 వారాల‌ను పూర్తి చేసుకునే స‌మ‌యానికి రూ. 15.13 కోట్ల‌ లాభాల‌ను సొంతం చేసుకుంది. విడుద‌లైన 14వ రోజు కూడా ఈ చిత్రం రూ. 43 ల‌క్ష‌ల‌ రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఏరియాల వారీగా కాంతార 2 వారాల టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 7.77 కోట్లు
సీడెడ్: 2.15 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.25 కోట్లు
తూర్పు: 1.37 కోట్లు
పశ్చిమ: 89 ల‌క్ష‌లు
గుంటూరు: 1.15 కోట్లు
కృష్ణ: 1.15 కోట్లు
నెల్లూరు: 70 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 17.43 కోట్లు(31.75 కోట్లు~ గ్రాస్‌)
———————————-

 

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri