NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: అమ్మను నాన్నను ఒక్కటి చేస్తానన్న దేవి.. మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన రాధ.!

Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights

Devatha: దేవి ఎక్కడికి వెళ్లవు అని రాధ అడుగుతుంది.. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీక మేమంతా ఎంత బాధ పడ్డాము నీకు తెలుసా అని రాదా అంటుంది నీ ఫోటో పట్టుకొని మా నాయన ఎవరో తెలుసుకోవాలని ఎక్కడ ఎక్కడో తిరిగాను ఆ తర్వాత సోయ లేకుండా పడిపోయాను అని దేవి అంటుంది.. దేవి నేను పంపించిన మనుషులకి చెక్క లేదు ఇంకోలాగా ఉండేది అని మాధవ్ మనసులో అనుకుంటాడు.. అమ్మా ఇప్పుడైనా మా నాన్న ఎవరో చెప్పమని దేవి అడుగుతుంది.. నువ్వు చెప్పావు నాకు తెలుసు అని దేవి మనసులో అనుకుంది..

Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights
Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights

రాధా రూమ్ లోకి మాధవ వస్తారు ఏంటి నేరుగా నా రూమ్ లోకి వచ్చేసావని రాధా మాధవను అడుగుతుంది.. ఇది నా ఇల్లు అని అంటాడు.. పర్మిషన్ లేకుండా ఆడవాళ్ళ రూమ్ లోకి రాకూడదన్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని రాధ అంటుంది.. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రాధ అంటుంది.. నువ్వు దేవిని ఆ గుడిలో ఏం చేసావో నాకు తెలుసు.. నువ్వు ఇంకా నా దగ్గర కతలు పడకు అని రాధ మాధవ్ కి వార్నింగ్ ఇస్తుంది..

Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights
Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights

దేవుడమ్మ ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. ఆదిత్య నా దగ్గర ఏదైనా నిజం రా సత్య ను కలవకకు ముందు వచ్చిన మార్పు మళ్లీ ఇప్పుడు కనిపిస్తుంది.. పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వచ్చింది అని దేవుడమ్మ ఆలోచిస్తుంది.. నా బిడ్డ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నేను ఈ పని చేయక తప్పదు అని దేవుడమ్మా మనసులో అనుకుంటుంది..

Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights
Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights

ఆదిత్య దేవి స్కూల్ దగ్గర తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.. ఆఫీసర్ సార్ అని దేవి పిలుస్తుంది.. అయినా చెప్పబెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు దేవి అని ఆదిత్య అడుగుతాడు.. మా అమ్మని మా నాన్న ఎవరు అని అడిగితే చెప్పడం లేదు.. నిన్ను చూడమని చెప్పాను.. నువ్వు పట్టించుకోవడం లేదు.. మీ నాన్నంటే నీకు ఇష్టమా అని ఆదిత్య అడుగుతాడు.. ఇష్టం కాదు మస్తు కోపం ఉంది అని అంటుంది.. కనిపిస్తే ఏవేవో చేయాలని ఉంది.. కోపం ఎందుకు అని ఆదిత్య అంటాడు.. ఇన్ని సంవత్సరాలైనా నేను ఎలా ఉన్నాను.. మా అమ్మ ఎలా ఉందో వచ్చి చూసిండా.. నాయన ఉండి కూడా లేడు అని తెలిస్తే మనసు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని దేవి అంటుంది..

Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights
Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights

అందుకే మా నాన్న అంటే నాకు మస్తు కోపం ఉంది అని దేవి అంటుంది.. మా అమ్మను మస్తు బాధను పెట్ట అందుకే ఇంకా ఇంకా కోపంగా ఉంది.. మస్తు చెడు అలవాట్లు కూడా ఉన్నాయంట.. ఆ అలవాట్ల వల్లే మా అమ్మని బాధ పెట్టాడు ఒకవేళ ఇప్పుడు నీకు మీ నాన్న కనిపిస్తే ఇప్పటికిప్పుడు నీ ఎదురుగా వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని అంటే అని ఆదిత్య అడగగానే.. దేవి ఆలోచనలో పడుతుంది.. వస్తే మంచిగనే ఉంటది సారు అని దేవి చెబుతుంది.. మరి చెడ్డవాడు అన్నావు..

Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights
Devatha Serial 31 October 2022 Today 691 Episode Highlights

నువ్వే చెడ్డ అలవాట్లు ఉన్నాయి కానీ చెడ్డవాడు అన్నాను.. మా నాన్న మా దగ్గరకు వస్తే అలవాట్లన్నీ మాన్పిచ్చేస్తాను‌.. మా అమ్మను మా నాన్నను ఒకటి చేస్తాను.. అమ్మని మంచిగా చూసుకుంటే నన్ను కూడా మంచిగా చూసుకుంటాడు అనేదా అని దేవి చెబుతుంది.‌ ఆ మాటలకు ఆ వ్యక్తికి సంతోషం కలుగుతుంది మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు అంటే కోపం ఉంటుంది .. కానీ కళ్ళ ముందు కనిపిస్తే ఆ కోపం ఉంటుందా సారు అని దేవి అంటుంది మాటకే కోపం.. ఎదురుగా కనిపిస్తే గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తను అని దేవి అంటుంది..

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N