NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugodu Bypoll: మునుగోడులో కొనసాగుతున్న ఉప ఎన్నికల ఓటింగ్

Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. తొలుత ఎజంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నికల బరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులతో సహా 47 మంది అభ్యర్ధులు ఉన్నారు.

Munugode Bypoll

 

మొత్తం 298 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం రెండు వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందకు క్యూలైన్ లలో బారులు తీరారు.

Munugodu By Poll Candidates

 

కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి చండూరు మండలం ఇడికుడ లోని పోలింగ్ కేంద్రం 173లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ధి కే ప్రభాకరరెడ్డిలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును పరిశీలిస్తున్నారు.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?