NewsOrbit
న్యూస్ హెల్త్

సగ్గుబియ్యం ఇలా తింటే ఎన్నో లాభాలు తెలుసా..?

మారుతున్న కాలంతో పాటు మనుషుల జీవనశైలిలోను, ఆహారపు అలవాట్లలోనూ మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన అహరాన్ని తినడం ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. నోటికి రుచిని ఇచ్చే ఫాస్ట్ ఫుడ్ తినడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు కానీ అది ఎంత వరకు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అనే విషయాల గురించి అసలు ఆలోచించటం లేదు. ఫలితంగా షుగర్, బీపీ, థైరాయిడ్,అధిక బరువు,రక్త హీనత వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ కాలంలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా నీరసం రావడం, ఊరికే అలసటకు లోనవ్వడం,ఆయాసం, గుండె దడ, కాళ్ళు చేతులు చల్లగా మారటం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు.

సగ్గుబియ్యం ఉపయోగాలు ఏంటంటే..?

Saggubiyyam

ఎవరిలో అయిన పైన చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ బ్లడ్ పెర్సెంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి.కేవలం మందులతో మాత్రమే కాకుండా మనం తినే ఆహారంలో రక్తం పడే ఆహారాన్ని ఎంచుకుంటే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. అలాంటి ఆహార పదార్ధాలలో సగ్గుబియ్యం కూడా ఒకటి. సగ్గుబియ్యం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. మన వంట గదిలో నిత్యం సగ్గుబియ్యం ఉంటూనే ఉంటాయి.

రక్తహీనత తగ్గాలంటే సగ్గుబియ్యం తినాలా..?

ఈ సగ్గుబియ్యంలో పొటాషియం,
పాస్పరస్,కాల్షియం,ప్రోటీన్స్,కార్బోహైడ్రేట్స్, సోడియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి.సగ్గుబియ్యంను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్త కణాల సంఖ్య పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది.అలాగే సగ్గుబియ్యం శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది.సగ్గుబియ్యాన్ని పాలలో లేదా నీటిలో ఉడికించి బెల్లం లేదంటే పంచదార కలుపుకుని తినవచ్చు.అలాగే సగ్గు బియ్యాన్ని కాసేపు ఉడికించి దానిలో మజ్జిగ,కాస్త ఉప్పు వేసి కూడా తాగితే చలవ చేస్తుంది.

సగ్గుబియ్యం ఎలా తినాలంటే..?

Saggubiyyam

మీకు తెలుసో లేదో సగ్గు బియ్యంతో పునుగులు కూడా వేసుకుని తినవచ్చు. అలాగే సగ్గుబియ్యంతో ఒడియాలు కూడా పట్టుకోవచ్చు. ఇలా ప్రతిరోజు సగ్గుబియ్యం తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.. ఈ వేసవిలో సగ్గుబియ్యాన్ని తీసుకుంటే మరి మంచిది. శరీరంలోని వేడి తగ్గి నీరసం, అలసట తగ్గిపోతాయి.డయాబెటిస్ ఉన్నవారు కూడా సగ్గుబియ్యాన్ని తీసుకోవచ్చు.ఇది రక్తంలో చెక్కర స్థాయిని తగ్గిస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు ఉన్నవారికి నొప్పుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది.ఎలాంటి జీర్ణ సంబంద సమస్యలు ఉన్నా సగ్గుబియ్యం తింటే ఇట్టే తొలగిపోతాయి.ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N