NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Gold Smuggling: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత .. 15 మంది అరెస్టు

Gold Smuggling: విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నా గోల్డ్ స్మగ్లింగ్ యదేశ్చగానే కొనసాగుతోంది. దేశంలోని విమానాశ్రయాల్లో రోజు ఏదో ఒక విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. పలు సందర్భాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం భారీ గా బంగారం పట్టుబడింది.

Customs Officers Seize Illegal Gold at Shamshabad Airport

 

కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో షార్జా, దుబాయ్ దేశాల నుండి వచ్చిన 15 మంది ప్రయాణీకుల నుండి సుమారు 3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు కోటి 50లక్షల వరకూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు 15 మందిని అరెస్టు చేసారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju