NewsOrbit
న్యూస్ హెల్త్

Men: మగవారికి ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే.!

Most of men attacking these health problems

Men: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా స్త్రీల కంటే పురుషులే తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ వహిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోంది. పురుషులకు వచ్చే అత్యంత సాధారణ అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Most of men attacking these health problems
Most of men attacking these health problems

40 సంవత్సరాలు పైబడిన వారు కడుపు ఉబ్బరం, స్థూలకాయం సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. మగవారు స్మోకింగ్ చేసే అలవాటును మానుకుంటే మంచిది. లేకపోతే ప్రొటెస్ట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు పురుషులు ఎక్కువగా ఫేస్ చేసే అనారోగ్య సమస్యలు. వీటన్నింటినీ క్రమం తప్పకుండా చెకప్ చేయించుకునే అలవాటు చేసుకోవాలి. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది.

గుండెపోటు స్ట్రోక్, కార్డియారిక్ అరెస్ట్ వంటి రోగాలు ఊహించిన విధంగా ప్రాణాలను తీస్తాయి. గుండె జబ్బులు, స్ట్రోక్లు ఆడవారితో పోలిస్తే మగవారికి ఎక్కువగా వస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎముక అరుగుదల లేదా బోలు ఎముకల వ్యాధిని భారీన పడే అవకాశం పురుషులలో ఎక్కువగా ఉంటుంది. అందుకని కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చాలామంది మగవారు మానసిక ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. నిరాశ , ఒత్తిడి, ఆందోళన, విసుగు వంటి సమస్యలు పెద్దవాళ్ళులో ఎక్కువగా కనిపిస్తాయి. పురుషులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే బీపీ, గుండె జబ్బులు, ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. సకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తింటూ , కంటి నిండా నిద్రపోతూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N